Nojoto: Largest Storytelling Platform

Prayer హే గోవిందా! పదునాలుగు భువనములు పాలించు నార

Prayer  హే గోవిందా!
పదునాలుగు భువనములు
పాలించు నారాయణా
కార్తీక మాసమున విష్ణు ఆలయాలలో
దీపము వెలిగించిన 
పురాణ పారాయణములు చేసిన
మిక్కిలి పుణ్యమట
ధర్మం ఏది చెప్పినా అది మన మనసును
ప్రేమ,శాంతి,సేవ వంటి సద్గుణములు 
అలవరచుకొనుటకే అని
అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు స్వామీ! #prayer #kartikamasam #Govindlove #Gopala #LordVishnu #Mahadevlove
Prayer  హే గోవిందా!
పదునాలుగు భువనములు
పాలించు నారాయణా
కార్తీక మాసమున విష్ణు ఆలయాలలో
దీపము వెలిగించిన 
పురాణ పారాయణములు చేసిన
మిక్కిలి పుణ్యమట
ధర్మం ఏది చెప్పినా అది మన మనసును
ప్రేమ,శాంతి,సేవ వంటి సద్గుణములు 
అలవరచుకొనుటకే అని
అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు స్వామీ! #prayer #kartikamasam #Govindlove #Gopala #LordVishnu #Mahadevlove