Nojoto: Largest Storytelling Platform

ఉలకవు పలకవు ఎట్టా ShivBhole సావాస గాళ్ళంటే కూసింత

ఉలకవు పలకవు
ఎట్టా ShivBhole
సావాస గాళ్ళంటే కూసింత 
మాటాడుకోరా
అడ్డ బొట్టు పెట్టి నందీశ్వరునికి
చెవిలో చెప్పి 
లోనికి వస్తి కదా
 కాస్త మాటాడి 
స్నేహితము 
సేయవచ్చు కదరా  శ్రీకాళహస్తీశ్వరా! #mahadevlove #bholenath #shivji #bholebaba #devotional #dinakarreddy