Nojoto: Largest Storytelling Platform

Dear Dad కరుడు కట్టిన ఉన్మాదులున్న ఈ ప్రపంచంలో....

Dear Dad కరుడు కట్టిన ఉన్మాదులున్న ఈ ప్రపంచంలో.... స్వార్థమైన మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో.... ఎందుకు నాన్నా నన్ను వదిలి వెల్లిపోయావా‌.... అర్థం‌ లేని జీవితాలు ఉన్న ఈ అర్థం కాని ఈ జనారణ్యంలో వదిలెల్లి పోయావు నాన్నా నన్ను‌..... ఎవరూ రారు కడపటి దాకా అని నువ్వు కూడా వెల్లిపోయావు నాన్నా‌‌..‌‌...

©Uday‌(Unique Ultimate Unlimited) #FathersDay