ప్రపంచం తన కన్నా కింద ఉన్న వాళ్లనీ ఇంకా కిందకు తొక

"ప్రపంచం తన కన్నా కింద ఉన్న వాళ్లనీ ఇంకా కిందకు తొక్కాలనీ చూస్తదీ..తన కన్నా పైనున్నోళ్లనీ ఎప్పుడు కింద పడతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది మిత్రమా!! నువ్వు ఎక్కడ ఉన్నా నీ పై ఆధిపత్యం ఈ ప్రపంచానిదే.. ప్రపంచం గీసిన గీతనే పట్టుకొని ఉంటే అమెరికాకు సముద్రమార్గాన్ని అన్వేషించిన కొలంబస్,క్రీ. శ 1498 లో భారత సముద్ర సరిహద్దుని చేరిన వాస్కోడిగామాల పేర్లు చరిత్రలో ప్రస్తావనకు వచ్చేవి కావేమో మిత్రమా!!.. అవనిని చుట్టాం కదా సంతృప్తితో పయనం ఆపేస్తే ఆ అంతరిక్షం ఊహలాగే మిగిలిపోయేదేమో మిత్రమా!!.. గుర్తుపెట్టుకో మిత్రమా!!..ప్రపంచంలో కలిసిపోయేలా ఎప్పుడూ ఆలోచించకు.. అలసిపోయేలా ఆలోచించు ప్రపంచం అందని తీరాలను సాధించేలా ఆలోచించు... మిత్రమా.. ఇది way to positive life ism.."

ప్రపంచం తన కన్నా కింద ఉన్న వాళ్లనీ ఇంకా కిందకు తొక్కాలనీ చూస్తదీ..తన కన్నా పైనున్నోళ్లనీ ఎప్పుడు కింద పడతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది మిత్రమా!! నువ్వు ఎక్కడ ఉన్నా నీ పై ఆధిపత్యం ఈ ప్రపంచానిదే.. ప్రపంచం గీసిన గీతనే పట్టుకొని ఉంటే అమెరికాకు సముద్రమార్గాన్ని అన్వేషించిన కొలంబస్,క్రీ. శ 1498 లో భారత సముద్ర సరిహద్దుని చేరిన వాస్కోడిగామాల పేర్లు చరిత్రలో ప్రస్తావనకు వచ్చేవి కావేమో మిత్రమా!!.. అవనిని చుట్టాం కదా సంతృప్తితో పయనం ఆపేస్తే ఆ అంతరిక్షం ఊహలాగే మిగిలిపోయేదేమో మిత్రమా!!.. గుర్తుపెట్టుకో మిత్రమా!!..ప్రపంచంలో కలిసిపోయేలా ఎప్పుడూ ఆలోచించకు.. అలసిపోయేలా ఆలోచించు ప్రపంచం అందని తీరాలను సాధించేలా ఆలోచించు... మిత్రమా.. ఇది way to positive life ism..

Way to positive life venkatesh Dupati...

People who shared love close

More like this