Nojoto: Largest Storytelling Platform

చీకట్లో నా ప్రయాణం వెలుగు కేవలం పలుకుతున్న నీ నామ

చీకట్లో నా ప్రయాణం 
వెలుగు కేవలం పలుకుతున్న నీ నామము
దారి తెన్నులు తెలియని నాకు
నీవే దారిగా కనిపించితివి
అమ్మా అని పిలువగా దర్శనమీయవలె 
దేవి అన్నపూర్ణా రూపమున #maadurga #devinavrat2019 #dusshera #vijayadashami #dinakarreddy #matarani #devimaa