Nojoto: Largest Storytelling Platform

నేలంతా తమదంటే ఎదురించే పిడికిళ్లవి అడుగు కదప రాదంట

నేలంతా తమదంటే
ఎదురించే పిడికిళ్లవి
అడుగు కదప రాదంటే
ఎర్రబడ్డ కన్నులవి
వారెవ్వా! అమరులార
నిప్పు కణిక గుండెలార తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
#వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ #వన్నెలయ్య_కైతికాలు