యిరగాని సంకెళ్ళు ఎన్నెన్ని యేసీనా నిను గూర్చి నా మనసు తలపకనుండునా? దూది తాడుతోటి చేతులు కట్టేసిన మనసిరిగి పోయీన రవ్వంత కదిలేనా? #kuchiki_rukia fever @ #bleach_anime #amaterasutelugu #yqkavi #teluguvelugu