Nojoto: Largest Storytelling Platform

#TheatreDay నాటక నగరంలో వేషాల రంగులు.. వివరించలేన

#TheatreDay  నాటక నగరంలో వేషాల రంగులు..
వివరించలేని కథలెన్నో..
వర్ణించలేని భావాలెన్నో..
కల్పించిన పాత్రలకి,కవ్వింపులెన్నో..
ముగిసిన పాత్రలకి,మునుపెన్నడులేని ఆధరణ..ఎప్పుడూ..
మరిపించే పాత్రలెప్పుడు,మురిపించే నాటకనాటకిమనులదే..
భావాల భాషలేప్ఫుడు,రాసిన కవులవే..✍✍

©Reddy awesome #theatreday ,#filmyfirm,#actress,#actor,#story,#writer