Nojoto: Largest Storytelling Platform

వరసిద్ది వినాయక వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట...

వరసిద్ది వినాయక 

వినాయకుడి పెద్ద చెవులు,
పొట్ట...ఆకాశానికి,అంత
రిక్షానికి ప్రతీకలు.ఉదరం
చుట్టూ ఉన్న పాము-,భూమి
ఆకాశాల మధ్యనున్న
సంరక్షణ శక్తికి చిహ్నం.
పై కుడి చేతులోని పాశం
ధర్మపాశం.ఎడమ చేతులోని
అంకుశం అహంకార నాశిని.
కిందనున్న ఎడమ చేతులోని
దంతం ఆత్మనిగ్రహానికి
సూచన. కుడిచేయి అభయ 
ప్రదాయక.గజాననుకి
అగ్రపూజ అందిస్తే భయాలు 
తొలగి,జయాలు వర్తిస్తాయి.

©VADRA KRISHNA #ganesha
వరసిద్ది వినాయక 

వినాయకుడి పెద్ద చెవులు,
పొట్ట...ఆకాశానికి,అంత
రిక్షానికి ప్రతీకలు.ఉదరం
చుట్టూ ఉన్న పాము-,భూమి
ఆకాశాల మధ్యనున్న
సంరక్షణ శక్తికి చిహ్నం.
పై కుడి చేతులోని పాశం
ధర్మపాశం.ఎడమ చేతులోని
అంకుశం అహంకార నాశిని.
కిందనున్న ఎడమ చేతులోని
దంతం ఆత్మనిగ్రహానికి
సూచన. కుడిచేయి అభయ 
ప్రదాయక.గజాననుకి
అగ్రపూజ అందిస్తే భయాలు 
తొలగి,జయాలు వర్తిస్తాయి.

©VADRA KRISHNA #ganesha
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1