Nojoto: Largest Storytelling Platform

చాపగ తన దేహం అంతటా పరిచింది ప్రచండ రవి కిరణం రోజు

చాపగ తన దేహం
అంతటా పరిచింది
ప్రచండ రవి కిరణం
రోజు వడబోసింది
వారెవ్వా! ఓజోన్ పొర
జీవ జాతి గొడుగు కదా #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఓజోన్_పొర #ozoneday #ozone #ozonelayer
చాపగ తన దేహం
అంతటా పరిచింది
ప్రచండ రవి కిరణం
రోజు వడబోసింది
వారెవ్వా! ఓజోన్ పొర
జీవ జాతి గొడుగు కదా #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #ఓజోన్_పొర #ozoneday #ozone #ozonelayer