Nojoto: Largest Storytelling Platform

హృది వీణను గెలక మాకు.!! యద గాయం ఒలక మాకు.!! కొన చ

హృది వీణను గెలక మాకు.!!
యద గాయం ఒలక మాకు.!!

కొన చూపులు విసురుతావు
మనసున తెగ అతక మాకు.!!

విరలి మధువు పంచుతావు
విరహ సుధలు చిలక మాకు.!!

అలల ఆశ రేపుతావు
కలల వోలె తొణక మాకు.!!

వన్నెలతో నవ్వుతావు
సిరి మువ్వల పలక మాకు.!! #వన్నెలయ్య_గజల్ 178 #గజల్ #తెలుగుగజల్ #చెలి #ప్రేమ
హృది వీణను గెలక మాకు.!!
యద గాయం ఒలక మాకు.!!

కొన చూపులు విసురుతావు
మనసున తెగ అతక మాకు.!!

విరలి మధువు పంచుతావు
విరహ సుధలు చిలక మాకు.!!

అలల ఆశ రేపుతావు
కలల వోలె తొణక మాకు.!!

వన్నెలతో నవ్వుతావు
సిరి మువ్వల పలక మాకు.!! #వన్నెలయ్య_గజల్ 178 #గజల్ #తెలుగుగజల్ #చెలి #ప్రేమ