Nojoto: Largest Storytelling Platform

నువ్వు చీకట్లో ఉన్న వేళ, చీకటి మాత్రమే శ్వాసించెడి

నువ్వు చీకట్లో ఉన్న వేళ, చీకటి మాత్రమే శ్వాసించెడి అచ్చోట నీ కోసం వెలుగుని త్యాగం చేసి చీకట్లో భయపడకు మిత్రమా!!.. నేనున్నా నీకోసం అంటూ వినపడే ఏకైక పిలుపే స్నేహమంటే.. నువ్వు వెలుగులోకి వచ్చాక ఆ మిత్రుడుని మరిచిపోతావో చూడు అదే నమ్మక ద్రోహమంటే.. మిత్రుడుగా నువ్వు విఫలమైన చోట వెలుగులో ఉన్నా కూడా అది చీకటితో సమానం మిత్రమా!!.. వెంకటేష్ దూపాటి... Way to positive life Way to positive life

Way to positive life