విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు

"విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు సంభవించింది మిత్రులారా! అప్పటి వరకు నీలి ఛాయలో దృశ్యమైన మేఘాలకు కారు చీకట్లతో నలుపు రంగు పులుముకున్నాయి.చుట్టూరా చీకటి ఆవహించిన ప్రపంచం భయపడలేదు మిత్రులారా!!.. ఎందుకంటే దాని పర్యావసానంగా వచ్చే వర్షం పచ్చని పంటపొలాలకు ఊపిరిపోస్తుంది, ప్రపంచ అనుగమానికి ఊతమిస్తుందని ముందే తెలుసు కాబట్టి.. ఇక్కడ ప్రపంచం మరిచిన సంగతి ఒకటుంది.. మిత్రులారా మన జీవితాలలో కూడా ఇదే మాదిరిగా ఎదురయ్యే చీకట్లు రేపటి పురోగతికి సంకేతాలు స్వల్పకాలిక చీకట్లకు సవాళ్లలనే ఉరుములకు అవరోధాలు? ఆటంకాలకే మెరుపులకు భీతిల్లకు మిత్రమా!!.. అవి వచ్చెళ్లె దారులే నీ గమ్యాన్ని చేరడానికి నిచ్చెన లని గుర్తించుమా!!.. Way to positive life venkatesh Dupati"

విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు సంభవించింది మిత్రులారా! అప్పటి వరకు నీలి ఛాయలో దృశ్యమైన మేఘాలకు కారు చీకట్లతో నలుపు రంగు పులుముకున్నాయి.చుట్టూరా చీకటి ఆవహించిన ప్రపంచం భయపడలేదు మిత్రులారా!!.. ఎందుకంటే దాని పర్యావసానంగా వచ్చే వర్షం పచ్చని పంటపొలాలకు ఊపిరిపోస్తుంది, ప్రపంచ అనుగమానికి ఊతమిస్తుందని ముందే తెలుసు కాబట్టి.. ఇక్కడ ప్రపంచం మరిచిన సంగతి ఒకటుంది.. మిత్రులారా మన జీవితాలలో కూడా ఇదే మాదిరిగా ఎదురయ్యే చీకట్లు రేపటి పురోగతికి సంకేతాలు స్వల్పకాలిక చీకట్లకు సవాళ్లలనే ఉరుములకు అవరోధాలు? ఆటంకాలకే మెరుపులకు భీతిల్లకు మిత్రమా!!.. అవి వచ్చెళ్లె దారులే నీ గమ్యాన్ని చేరడానికి నిచ్చెన లని గుర్తించుమా!!.. Way to positive life venkatesh Dupati

Way to positive life... (+VE) NKATESH DUPATI...

People who shared love close

More like this