Nojoto: Largest Storytelling Platform

విజయం సాధించానని నీవొక్కడివే సంబరపడుతున్నావా? లేక

విజయం సాధించానని నీవొక్కడివే సంబరపడుతున్నావా?
లేక నీ విజయంలోని స్ఫూర్తిని అణగదొక్కబడిన వారిలోనూ నింపుతున్నావా?
ఆలోచించు మిత్రమా..
పీడిత సమాజానికి మేలు చేసినప్పుడే 
కదా నీ విజయానికి సార్థకత!
కాదంటావా ? #dinakarreddy #nojototelugu #successquotes #teluguquotes