Nojoto: Largest Storytelling Platform

సుమ పరిమళాలను మోసుకు వచ్చే సమీరాలు కనిపించనంత మాత్

సుమ పరిమళాలను మోసుకు వచ్చే సమీరాలు
కనిపించనంత మాత్రాన లేనట్టూ కాదు..
స్వాధ్యయ జ్ఞాన మకరందాలు మా ముందుంచిన మీరు మా కళ్ళకు గోచరించనంత మాత్రాన లేనట్టూ కాదు..
మా హృదయం ఎప్పటికీ మీకే కేదారం! #వన్నెలయ్య_స్మృతి 
మనుష్య గౌరవదినము
#దాదా
అక్టోబరు19
2020