Nojoto: Largest Storytelling Platform

నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..! నీవు నన్ను

నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..!
నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..!

అందమైన దేదైనా..అందనిదే అంటాను.. 
నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! 

కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. 
ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! 

ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. 
ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! 

వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే..
వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట.... #notojotelugu
#Goodmorning
నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..!
నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..!

అందమైన దేదైనా..అందనిదే అంటాను.. 
నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! 

కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. 
ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! 

ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. 
ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! 

వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే..
వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట.... #notojotelugu
#Goodmorning