ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసు

"ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఇంచు కూడా ముందుకు వెళ్లలేవు మిత్రమా!!.. అన్ని రకాల కలగూరలు ఉన్న విస్తారాకులో లేని వాటి కోసం మాత్రమే ఈ ప్రపంచం ఆలోచన చేస్తది..ఏదో ఓ వెలితిని వ్యక్తపరుస్తది.. "ఎన్నో మేలిమి గుణగణాలు కలిగిన నీలో కూడా విస్తరాకు మాదిరిగానే లేని వాటిని ఎత్తి చూపుతోంది మిత్రమా!!.. ఈ ప్రపంచం ప్రతీ చోటా వ్యక్తపరిచే భావాలకై, పలువురి మెప్పుకై నువ్వు ఆవేశపడి పరిగెత్తావో ఆయాసమే కలుగుతుంది..గుర్తుపెట్టుకో ప్రతీ ఒక్కరినీ అనుసరిస్తూ నడవాలని ఎప్పుడూ తలంచకు నువ్వెళ్లే దారిలోనే అవసరమైన చోట సంస్కరిస్తూ వెళ్లు.. "మన ఆలోచనలలో కొన్ని సార్లు లోపాలు ఉంటాయోమో గానీ.. లోపాలు మాత్రమే ఉండవు.. Way to positive life.. Venkatesh Dupati..."

ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఇంచు కూడా ముందుకు వెళ్లలేవు మిత్రమా!!.. అన్ని రకాల కలగూరలు ఉన్న విస్తారాకులో లేని వాటి కోసం మాత్రమే ఈ ప్రపంచం ఆలోచన చేస్తది..ఏదో ఓ వెలితిని వ్యక్తపరుస్తది.. "ఎన్నో మేలిమి గుణగణాలు కలిగిన నీలో కూడా విస్తరాకు మాదిరిగానే లేని వాటిని ఎత్తి చూపుతోంది మిత్రమా!!.. ఈ ప్రపంచం ప్రతీ చోటా  వ్యక్తపరిచే భావాలకై, పలువురి మెప్పుకై నువ్వు ఆవేశపడి పరిగెత్తావో ఆయాసమే కలుగుతుంది..గుర్తుపెట్టుకో ప్రతీ ఒక్కరినీ అనుసరిస్తూ నడవాలని ఎప్పుడూ తలంచకు నువ్వెళ్లే దారిలోనే అవసరమైన చోట సంస్కరిస్తూ వెళ్లు.. "మన ఆలోచనలలో కొన్ని సార్లు లోపాలు ఉంటాయోమో గానీ.. లోపాలు మాత్రమే ఉండవు.. Way to positive life.. Venkatesh Dupati...

Way to positive life....

People who shared love close

More like this