Nojoto: Largest Storytelling Platform

ఇవిగో ఆశల కార్తీక దీపాలు నీ సన్నిధి శ్రద్ధగా వెలిగ

ఇవిగో ఆశల కార్తీక దీపాలు
నీ సన్నిధి శ్రద్ధగా వెలిగించితిని
Hey ShivBhole
నిత్యము నా మనసును నాట్యమందిరము
చేసి అందు అమ్మ పార్వతితో కూడి
ఆనంద తాండవము సేయవేమిరా శ్రీకాళహస్తీశ్వరా! #mahadevlove #mahadev #bholenath #bholebaba #lordnatraj #devitional #nojototelugu #kartikamasam #dinakarreddy