Nojoto: Largest Storytelling Platform

ధనంతో తనువును కొనగలవు శరీరాలు పెనవేసుకోగలవు రతి క్

ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును 
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన 
నిస్వార్థపు
ప్రార్థనను కొనగలవా? ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును 
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన 
నిస్వార్థపు
ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును 
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన 
నిస్వార్థపు
ప్రార్థనను కొనగలవా? ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును 
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన 
నిస్వార్థపు

ధనంతో తనువును కొనగలవు శరీరాలు పెనవేసుకోగలవు రతి క్రీడల రంజింపగలవు ఓ మహాశయా! నిను ప్రేమించే మనసును కొనగలవా? ఆ మనసులో నీ గురించిన నిస్వార్థపు #lovequotes #lustvslove #nojototelugu #dinakarreddy #telugukavitha