Nojoto: Largest Storytelling Platform

మోహమనే చిమ్మ చీకట్లో దారి తప్పిన నాపైన నీ శక్తి వ

మోహమనే
చిమ్మ చీకట్లో దారి తప్పిన నాపైన 
నీ శక్తి వెలుగును ప్రసరింపచేసి
సన్మార్గమున పయనింపచేయి
భక్తుని మాట కోసము
అమావాస్య రోజున చంద్రుని 
చూపిన దేవీ అభిరామీ!
మమ్ము సదా కాపాడు తల్లీ!

- Dinakar Reddy #lightindark #Abhirami #Abhiramibhattu #devimaa #AadiParaSakthi #Devotional #dinakarreddy