మోహమనే చిమ్మ చీకట్లో దారి తప్పిన నాపైన నీ శక్తి వెలుగును ప్రసరింపచేసి సన్మార్గమున పయనింపచేయి భక్తుని మాట కోసము అమావాస్య రోజున చంద్రుని చూపిన దేవీ అభిరామీ! మమ్ము సదా కాపాడు తల్లీ! - Dinakar Reddy #lightindark #Abhirami #Abhiramibhattu #devimaa #AadiParaSakthi #Devotional #dinakarreddy