Nojoto: Largest Storytelling Platform

కలిమి లేములయందు కష్ట సుఖములందు కరుణ కాఠిన్యములు ప

కలిమి లేములయందు 
కష్ట సుఖములందు
కరుణ కాఠిన్యములు పొందినపుడు
జగమును తన దారిన వదలివేతు
बप्पा चलो मेरे साथ 
అని ప్రతి ప్రదోషము వేళ గణేశుని తోడు తీసుకొని
నీ సన్నిధి చేరితిని
Hey ShivBhole
నిరుపమానమైన నీ మహిమలు పాడితి #mahadevlove #bholenath #bholebaba #shivji #bappalove #devotional #dinakarreddy

Home
Explore
Events
Notification
Profile