Nojoto: Largest Storytelling Platform

ఓం నమః శివాయా... శంకరా... దయాకరా... హరో హరా... నిత

ఓం నమః శివాయా... శంకరా... దయాకరా... హరో హరా... నిత్యం నరిర్మలమైన భక్తి పుష్పాలని నీ పాదాల చెంత ఉంచుతూ‌‌‌... నీ నామస్మరణతో చేసే అర్చనే కదా ఆనందం... నీవే కదా విషేషం... ఈ ప్రపంచంలో నీవు లేక ఎంత మంది ఉన్నా ఏమి ఉన్నా తృచ్చమే కదా... హరో హరా... నీవు హరిస్తే‌ కానీ తెగవు ఈ మానసిక వికారాలు... నీవే ఆనందమయం.. ఓం‌ నమః శివాయ