Nojoto: Largest Storytelling Platform

చికటి తెరలను చుట్టిన పథమున మెరిసే దివ్వెలు వెలిగిద

చికటి తెరలను
చుట్టిన పథమున
మెరిసే దివ్వెలు వెలిగిద్దాం.!

దుఃఖపు వాగులు
పొరలిన మనసున
మురిసె నవ్వులు పూయిద్దాం.!

సాగే అడుగులు
ఆగిన దినమున
ఆడే మువ్వలు చూపిద్దాం! #వన్నెలయ్య_కలం  #దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు
చికటి తెరలను
చుట్టిన పథమున
మెరిసే దివ్వెలు వెలిగిద్దాం.!

దుఃఖపు వాగులు
పొరలిన మనసున
మురిసె నవ్వులు పూయిద్దాం.!

సాగే అడుగులు
ఆగిన దినమున
ఆడే మువ్వలు చూపిద్దాం! #వన్నెలయ్య_కలం  #దీపావళి #దీపం #దీపావళిశుభాకాంక్షలు