Nojoto: Largest Storytelling Platform

అమ్మా! నీవు అద్భుతములు చేయుదువట అది విని నమ్మి న

అమ్మా!
నీవు అద్భుతములు 
చేయుదువట
అది విని నమ్మి 
నేనూ నిను కొలిచితినట
మరల మరల 
Jai Santhoshi Maa
అని పలికితినట
శుక్రవార ప్రియే 
నీ ముందు మాయ తొలగి 
నేను అహం మరిచి
జోలె పట్టవలెనట
నీవు సంతోషములు
నా జోలెలో నింపవలెనట
నాపై నీ కరుణ 
అద్భుతములు చేయవలెనట #santoshimaa #maasantoshi #devimaa #JaiMataDi #devotionalquotes #nojototelugu #dinakarreddy
అమ్మా!
నీవు అద్భుతములు 
చేయుదువట
అది విని నమ్మి 
నేనూ నిను కొలిచితినట
మరల మరల 
Jai Santhoshi Maa
అని పలికితినట
శుక్రవార ప్రియే 
నీ ముందు మాయ తొలగి 
నేను అహం మరిచి
జోలె పట్టవలెనట
నీవు సంతోషములు
నా జోలెలో నింపవలెనట
నాపై నీ కరుణ 
అద్భుతములు చేయవలెనట #santoshimaa #maasantoshi #devimaa #JaiMataDi #devotionalquotes #nojototelugu #dinakarreddy