Nojoto: Largest Storytelling Platform
chiranjeevi1976
  • 807Stories
  • 135Followers
  • 7.2KLove
    63Views

చిరంజీవి మాచర్ల.

writting is only addiction i have

  • Popular
  • Latest
  • Video
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

Without success and money men are the loneliest creatures.

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

నిజాయితీ తెలివి తక్కువ తనం అయిపోతుంది,మోసం తెలివి అవుతుంది.మాయ మాటలకు, అబద్ధాలకు గౌరవం పెరుగుతుంది, నిజానికి,నిష్కపటానికి ఆదరణ తరిగిపోతుంది, ముంచడానికి పొగిడే వాడికి పట్టం కడుతున్నారు,మంచి కోరి కఠినంగా మాట్లాడే వాడిని పక్కన పెడుతున్నారు,విచ్చలవిడిగా బతికేవాడికి సంపదలు, సన్మానాలు,
విచక్షణ తో బతికే వాడికి సమస్యలు, అవమానాలు ఇవే కలికాలపు వైపరీత్యాలు,  నువ్వు నడిచే దారిలో ధర్మం ఉన్నప్పుడు నువ్వు దేని కోసం, ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు.

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

Raise your voice, other wise loose your values

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

చేతల్లో సాయం చేయలేనప్పుడు
మాటల్లో సానుభూతి చూపించకూడదు.
సానుభూతి, జాలి వంటివి మనిషిని మరింత దిగజారుస్తాయి.

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

లక్ష్యం కోసం ప్రయత్నించే వాడి బతుకు,గాలిలో తాడు మీద నడిచినట్టే ఉంటుంది,కొంతమంది వాడు ఎప్పుడు కింద పడితే చూసి నవ్వుకుందామా అని చూస్తారు, ఇంకొంతమంది వాడు ఎక్కడ నడక పూర్తి చేస్తాడా అని భయంతో చూస్తారు, కాని నడిచే వాడు మాత్రం తన ప్రతి అడుగులో గెలుపు ని మాత్రమే చూస్తాడు.

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

ఒక వ్యక్తి గొప్పతనం గెలవడం,ఓడడంలో ఉండదు, ఎన్ని సార్లు ఓడిపోయిన గెలుపు కోసం చేసే పోరాటంలో మాత్రమే ఉంటుంది.

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నప్పుడు
నా అనుకున్న వాళ్ళు ఎవరు కనరానప్పుడు,మానవ సంబంధాలు అన్ని మిథ్య అని తెలిసినప్పుడు దిక్కు తోచని స్థితిలో "నువ్వు తప్ప దిక్కు లేదని"మోక్కితే తప్పకుండా రక్షించేవాడు"ముక్కంటి వాడు ఒక్కడే".

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

కాలుతో తొక్కే స్థాయి నుంచి
చేతులెత్తి మోక్కే స్థాయికి మారడానికి
ఎన్నో ఉలి గాయాలను తట్టుకున్న శిల సహనం నాకు ఆదర్శం.

©చిరంజీవి మాచర్ల. #achievement
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

ఒకే తత్త్వం రెండు రూపాలుగా ఉంటే అది "హరిహరుల"బంధం.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

©చిరంజీవి మాచర్ల.
12c950bfd60ca71630d903b8964e77a3

చిరంజీవి మాచర్ల.

మైకంలో పడి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, మనసు చేసే మాయలో పడి తప్పుడు మార్గంలో పయనిస్తూన్నావు, మత్తు వదిలి
నిజం తెలుసుకునే లోపే కోలుకోలేని దెబ్బ తింటున్నావు, బలహీనతలను వదలించుకోలేక ఇంకా ఎన్నిసార్లు చేసిన తప్పే మళ్ళి మళ్ళి చేస్తావు?

©చిరంజీవి మాచర్ల.
loader
Home
Explore
Events
Notification
Profile