Venkatesh Venkat

Venkatesh Venkat Lives in Salkunoor, Telangana, India

ధనాత్మక పంథా జీవితానికై ప్రత్యేక శైలిలో, ప్రయత్నాన్ని కొనసాగించు శైలిలో రచనలు చేయడం

  • Latest Stories

Way to positive life venkatesh Dupati....

5 Love

"ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీలాగే ఆకాశం వైపు చూసేవాడిని.. గమనించడంలో ఎలాంటి పక్షపాతం కనపరచని నాకు ఒకనాటి దివిలో కారు చీకట్లు కనిపించావు.. మరోనాటి సంధ్యాసమయంలో నీలాకాశం నిర్మలంగా దర్శనమిచ్చింది...మరో ఉదయం మొదలయ్యేటప్పటికీ ఆకసంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు ఊపిరిపోసుకున్నాయి... దినంలో ఓ వేళ వినీలాకాశం వాకిలికి వర్షం కల్లాపి చల్లి వెళ్లింది.ముత్యాల ముగ్గులాఆ హరివిల్లు వాన వెలిసిన వాకిలికి రంగవల్లిలా దిద్దబడింది.. తనకే కాదు తనలాంటి మనకు ఆకాశంలాగే అప్పుడప్పుడు అతిథిలు వస్తారు. ఆహ్వానాలు కూడా వస్తాయి. అన్నింటికీ బాధపడకు.. హరివిల్లులాగే ఎప్పుడూ ఆనందం ఉండాలనుకోకు నీలాకాశంలాగే ప్రతీ భావాన్ని అవసరమైన చోట ఆపాదించు.. అనవసరమైనవి అనుకుంటే అక్కడే తొలగించు.. మిత్రమా జీవితం హరివిల్లులో వర్ణాల మాదిరిగా అన్ని భావాలు కలిగి ఉంటదని గుర్తించు way to positive life venkatesh Dupati"

ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీలాగే ఆకాశం వైపు చూసేవాడిని.. గమనించడంలో ఎలాంటి పక్షపాతం కనపరచని నాకు ఒకనాటి దివిలో కారు చీకట్లు కనిపించావు.. మరోనాటి సంధ్యాసమయంలో నీలాకాశం నిర్మలంగా దర్శనమిచ్చింది...మరో ఉదయం మొదలయ్యేటప్పటికీ ఆకసంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు ఊపిరిపోసుకున్నాయి... దినంలో ఓ వేళ వినీలాకాశం వాకిలికి వర్షం కల్లాపి చల్లి వెళ్లింది.ముత్యాల ముగ్గులాఆ హరివిల్లు వాన వెలిసిన వాకిలికి రంగవల్లిలా దిద్దబడింది.. తనకే కాదు తనలాంటి మనకు ఆకాశంలాగే అప్పుడప్పుడు అతిథిలు వస్తారు. ఆహ్వానాలు కూడా వస్తాయి. అన్నింటికీ బాధపడకు.. హరివిల్లులాగే ఎప్పుడూ ఆనందం ఉండాలనుకోకు నీలాకాశంలాగే ప్రతీ భావాన్ని అవసరమైన చోట ఆపాదించు.. అనవసరమైనవి అనుకుంటే అక్కడే తొలగించు.. మిత్రమా జీవితం హరివిల్లులో వర్ణాల మాదిరిగా అన్ని భావాలు కలిగి ఉంటదని గుర్తించు way to positive life venkatesh Dupati

కవి, రచయిత వెంకటేష్ దూపాటి.. Way to positive life...

1 Love
5 Share

"నువ్వు చీకట్లో ఉన్న వేళ, చీకటి మాత్రమే శ్వాసించెడి అచ్చోట నీ కోసం వెలుగుని త్యాగం చేసి చీకట్లో భయపడకు మిత్రమా!!.. నేనున్నా నీకోసం అంటూ వినపడే ఏకైక పిలుపే స్నేహమంటే.. నువ్వు వెలుగులోకి వచ్చాక ఆ మిత్రుడుని మరిచిపోతావో చూడు అదే నమ్మక ద్రోహమంటే.. మిత్రుడుగా నువ్వు విఫలమైన చోట వెలుగులో ఉన్నా కూడా అది చీకటితో సమానం మిత్రమా!!.. వెంకటేష్ దూపాటి... Way to positive life"

నువ్వు చీకట్లో ఉన్న వేళ, చీకటి మాత్రమే శ్వాసించెడి అచ్చోట నీ కోసం వెలుగుని త్యాగం చేసి చీకట్లో భయపడకు మిత్రమా!!.. నేనున్నా నీకోసం అంటూ వినపడే ఏకైక పిలుపే స్నేహమంటే.. నువ్వు వెలుగులోకి వచ్చాక ఆ మిత్రుడుని మరిచిపోతావో చూడు అదే నమ్మక ద్రోహమంటే.. మిత్రుడుగా నువ్వు విఫలమైన చోట వెలుగులో ఉన్నా కూడా అది చీకటితో సమానం మిత్రమా!!.. వెంకటేష్ దూపాటి... Way to positive life

Way to positive life

1 Love
1 Share

"విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు సంభవించింది మిత్రులారా! అప్పటి వరకు నీలి ఛాయలో దృశ్యమైన మేఘాలకు కారు చీకట్లతో నలుపు రంగు పులుముకున్నాయి.చుట్టూరా చీకటి ఆవహించిన ప్రపంచం భయపడలేదు మిత్రులారా!!.. ఎందుకంటే దాని పర్యావసానంగా వచ్చే వర్షం పచ్చని పంటపొలాలకు ఊపిరిపోస్తుంది, ప్రపంచ అనుగమానికి ఊతమిస్తుందని ముందే తెలుసు కాబట్టి.. ఇక్కడ ప్రపంచం మరిచిన సంగతి ఒకటుంది.. మిత్రులారా మన జీవితాలలో కూడా ఇదే మాదిరిగా ఎదురయ్యే చీకట్లు రేపటి పురోగతికి సంకేతాలు స్వల్పకాలిక చీకట్లకు సవాళ్లలనే ఉరుములకు అవరోధాలు? ఆటంకాలకే మెరుపులకు భీతిల్లకు మిత్రమా!!.. అవి వచ్చెళ్లె దారులే నీ గమ్యాన్ని చేరడానికి నిచ్చెన లని గుర్తించుమా!!.. Way to positive life venkatesh Dupati"

విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు సంభవించింది మిత్రులారా! అప్పటి వరకు నీలి ఛాయలో దృశ్యమైన మేఘాలకు కారు చీకట్లతో నలుపు రంగు పులుముకున్నాయి.చుట్టూరా చీకటి ఆవహించిన ప్రపంచం భయపడలేదు మిత్రులారా!!.. ఎందుకంటే దాని పర్యావసానంగా వచ్చే వర్షం పచ్చని పంటపొలాలకు ఊపిరిపోస్తుంది, ప్రపంచ అనుగమానికి ఊతమిస్తుందని ముందే తెలుసు కాబట్టి.. ఇక్కడ ప్రపంచం మరిచిన సంగతి ఒకటుంది.. మిత్రులారా మన జీవితాలలో కూడా ఇదే మాదిరిగా ఎదురయ్యే చీకట్లు రేపటి పురోగతికి సంకేతాలు స్వల్పకాలిక చీకట్లకు సవాళ్లలనే ఉరుములకు అవరోధాలు? ఆటంకాలకే మెరుపులకు భీతిల్లకు మిత్రమా!!.. అవి వచ్చెళ్లె దారులే నీ గమ్యాన్ని చేరడానికి నిచ్చెన లని గుర్తించుమా!!.. Way to positive life venkatesh Dupati

Way to positive life... (+VE) NKATESH DUPATI...

7 Love
3 Share

"ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఇంచు కూడా ముందుకు వెళ్లలేవు మిత్రమా!!.. అన్ని రకాల కలగూరలు ఉన్న విస్తారాకులో లేని వాటి కోసం మాత్రమే ఈ ప్రపంచం ఆలోచన చేస్తది..ఏదో ఓ వెలితిని వ్యక్తపరుస్తది.. "ఎన్నో మేలిమి గుణగణాలు కలిగిన నీలో కూడా విస్తరాకు మాదిరిగానే లేని వాటిని ఎత్తి చూపుతోంది మిత్రమా!!.. ఈ ప్రపంచం ప్రతీ చోటా వ్యక్తపరిచే భావాలకై, పలువురి మెప్పుకై నువ్వు ఆవేశపడి పరిగెత్తావో ఆయాసమే కలుగుతుంది..గుర్తుపెట్టుకో ప్రతీ ఒక్కరినీ అనుసరిస్తూ నడవాలని ఎప్పుడూ తలంచకు నువ్వెళ్లే దారిలోనే అవసరమైన చోట సంస్కరిస్తూ వెళ్లు.. "మన ఆలోచనలలో కొన్ని సార్లు లోపాలు ఉంటాయోమో గానీ.. లోపాలు మాత్రమే ఉండవు.. Way to positive life.. Venkatesh Dupati..."

ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఇంచు కూడా ముందుకు వెళ్లలేవు మిత్రమా!!.. అన్ని రకాల కలగూరలు ఉన్న విస్తారాకులో లేని వాటి కోసం మాత్రమే ఈ ప్రపంచం ఆలోచన చేస్తది..ఏదో ఓ వెలితిని వ్యక్తపరుస్తది.. "ఎన్నో మేలిమి గుణగణాలు కలిగిన నీలో కూడా విస్తరాకు మాదిరిగానే లేని వాటిని ఎత్తి చూపుతోంది మిత్రమా!!.. ఈ ప్రపంచం ప్రతీ చోటా  వ్యక్తపరిచే భావాలకై, పలువురి మెప్పుకై నువ్వు ఆవేశపడి పరిగెత్తావో ఆయాసమే కలుగుతుంది..గుర్తుపెట్టుకో ప్రతీ ఒక్కరినీ అనుసరిస్తూ నడవాలని ఎప్పుడూ తలంచకు నువ్వెళ్లే దారిలోనే అవసరమైన చోట సంస్కరిస్తూ వెళ్లు.. "మన ఆలోచనలలో కొన్ని సార్లు లోపాలు ఉంటాయోమో గానీ.. లోపాలు మాత్రమే ఉండవు.. Way to positive life.. Venkatesh Dupati...

Way to positive life....

5 Love
3 Share