Nojoto: Largest Storytelling Platform
pavangpk4123
  • 18Stories
  • 31Followers
  • 87Love
    0Views

Pavangpk

  • Popular
  • Latest
  • Video
a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

ఎక్కడ ఉన్నా మలిచిపోనిది 
ఎప్పటికైనా మరణం లేనిది 
స్నేహం

-pavangpk #స్నేహం #friendship  #pavangpk #teluguvelugu #telugu

3 Love

a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

నమ్మితే నిన్ను వదలని నమ్మకం 
కదిలితే నీ తోడునడిచే జ్ఞాపకం
స్నేహం...

- Pavangpk #స్నేహం #friendship #pavangpk #telugu #teluguquotes #telugu #inspiration
a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

Each word that you speak is a beautiful and melodic song for me ..

-pavangpk #lovequotes #love #pavangpk #english #englishquotes
a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

In your life, 
There are some voices,
When you listen to them 
Some unknown feeling in the heart
Which can pulls you back to 
 Memories...

-pavangpk #life #voice #love #memories #pavangpk #englishquotes
a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

మనసులో ఎన్ని  బాధలున్నా 
మనిషి మొఖంలో వచ్చే చిరునవ్వుది స్వేచ్ఛ
తరువాత తనకేంజరుగుతుందో తెలియకున్నా ఆహ్లాదంగా ఆకాశంలో ఎగిరే పక్షిది స్వేచ్ఛ
-pavangpk #విజయం #freedom #pavangpk #teluguquotes

4 Love

a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

 #life #happy #living #pavangpk #teluguquotes
a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

గుండెలో గుడి కడదామనుకున్నా...
దానిని మండే చితిగా,
మార్చి వెళతావనుకోలేదు.
కలిసి నడవాలని ఎన్నో కలలుకన్నా...
కన్నీరు మాత్రమే మిగిలి ,
కలలు కరిగిపోతాయని తెలుసుకోలేదు.
-pavangpk #గుండె #love #broken #pavangpk #heart #teluguquotes

5 Love

a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

మాటలు..
కొందరిని దగ్గర చేస్తాయి 
మరికొందరిని దూరంచేస్తాయి 
మనిషిని మార్చగలవు 
కొన్నిసార్లు మనసుని చంపగలవు 
-pavangpk #pavangpk #society #మాటలు #teluguquotes

6 Love

a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

బాధించే మనసుకి ఆశలెక్కువ.
రోధించే కనులకి ఓపికెక్కువ.
కనులకి మనసుకి మధ్యన,
మౌనమై మిగిలిన నేను...
-pavangpk #pavangpk #love #broken #alone #telugu #quotes #poetry #lovequotes #life #ప్రేమ #జీవితం #ఒంటరి

#pavangpk #Love #Broken #alone #Telugu #Quotes #Poetry #lovequotes #Life #ప్రేమ #జీవితం #ఒంటరి

7 Love

a8ed7868ac4566bc77222726e9a1a2a2

Pavangpk

ఎగిసే అలలకు ఆ కడలికి 
తీరం చేరువ కాదా
మదిలో కలలకు
నీ కనులకు
మన ప్రేమే వారధి కాదా
-pavangpk #pavangpk #ప్రేమ #అలలు #love #poetry #lovequote #life

#pavangpk #ప్రేమ #అలలు #Love #Poetry #lovequote #Life

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile