Nojoto: Largest Storytelling Platform
vineethkumarnaid9239
  • 15Stories
  • 20Followers
  • 59Love
    0Views

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

  • Popular
  • Latest
  • Video
ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

కంటికి కనపడని శత్రువునైన ఎదుర్కోవచ్చేమో కానీ 
స్నేహం ముసుగులో ఉన్న శత్రువునెదుర్కోవడం కష్టం!!

10 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

Alone  నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని
నీ నీడకు కూడా
తెలియనివ్వకు,ఎందుకంటే
డబ్బు లేని రోజునా మండే ఎండలో అండగా ఉండాల్సిన
నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది.
vinni224 vinni

vinni

9 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

మనకి ఎన్ని బాధలు ఉన్న
నవ్వడం మాత్రం అస్సలు 
మరచిపోకూడదు
SO KEEP SMILEING ALLWAYS
vinni2211

0 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

ఈ ప్రపంచంలో నీది◆◆
 ●●అని అనిపించేది◆◆
     ■■నీకు హక్కుండేది◆◆
నీ జీవితం ఒక్కటే......?
        VINNI2211

0 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

ఈ లోకంలో ఎవ్వరిని నమ్మకు
నిన్ను నువ్వే నమ్ముకో
బాగుపడతావ్
vinni2211

1 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

టైం బాలేనప్పుడు.. పోరా 
అన్నవాడే.. మన టైం వచ్చాక..
హాయ్ ర అంటాడు..
ప్రతి ఒక్కరికి టైం వస్తాది..
కాకపోతే కాస్త టైం పడుతుంది
vinni2211 Vinni

Vinni

1 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

దేవుడు ప్రేమించే మనసు 
అందరికి ఇస్తాడు
                   ప్రేమించిన మనిషిని 
కొంతమందికే ఇస్తాడు
                   నాకు ఆ అదృష్టం లేదు

1 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

i don't want
luxury life
i want only
happy life
vinni2211

GOOD MORNING

4 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

అప్పు ఆనందంతో 
మొదలై 
వివాదంతోను
విచారంతోను ముగుస్తుంది
vinni2211

5 Love

ad423d9ebea8f34127bcdc7b6152a8dc

VINEETH KUMAR NAIDU GURIGINJAKUNTA

#ఈ లోకంలో అందమైన వారు

#అడుగడుగునా ఉంటారు కానీ

#అందమైన మనసున్న వారు

#చాలా అరుదుగా మాత్రమే ఉంటారు

        విన్ని నాయుడు 2211
loader
Home
Explore
Events
Notification
Profile