Nojoto: Largest Storytelling Platform
kajipetagurumall5114
  • 27Stories
  • 63Followers
  • 133Love
    0Views

Kajipeta GuruMallesh

still studying degree second year (BSC physics)

  • Popular
  • Latest
  • Video
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నీ చుట్టూ జరుగుతున్నదంతా ఓ నాటకం నువ్వు అ నాటకంలో నటునిగా నటిస్తావో లేక నాటకం రూపమే మార్చే రచయితవు అవుతావో నిర్ణయించుకో #decideyourself
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నిన్నని గెలిచా
నేటిని గెలిచా
నేడుని గెలుస్తా కారణం నేను ఒక్కడినే నిలిచేది #single

3 Love

f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

మనుషులా పేర్లు ఉన్నంత అందంగా వారి మనసులు అందంగా ఉండవు అని తెలుసుకో మిత్రమా #its ture

#its ture

3 Love

f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నష్టపోయిన వాడికి ఎదుటి వ్యక్తి సానుభూతి మాత్రమే దొరుకుతుంది సహాయం దొరకదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి నీ సానుభూతి కోరుకోవటం లేదు #realsociety
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

బంధాలు ఉన్నది పంచుకోవటానికి పెంచుకోవటానికి అంతేగానీ చూపించుకోవటానికి కాదు #relation

3 Love

f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నిజమే నా హృదయం నెమ్మదిగా స్పందిస్తుందే ఎందుకో తెలుసా నీ హృదయ స్పందన విన్న తరువాతే నా హృదయం స్పందించేది #love

6 Love

f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నీలో భయం ఉండొచ్చు కానీ అ భయాన్ని నాకు పరిచయం చేసి నన్ను బలహీనునిగా  చేయాలి అనుకోవటం నీ మూర్ఖత్వం #foolishthought
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నింగికి నిచ్చెన వేసి రంగు వేద్దాం అనుకున్నా కానీ నిచ్చెన వేసేలోపే నింగికెగసినా #foolishthought
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

నేను మాట్లాటం ప్రారంభిస్తే 
నువ్వు మాట్లాటం ముగించాల్సిందే 
ఎందుకంటే 
నేను మాటల మాంత్రికుని కాదు
నేను తూటాల తుపాకీని #talkingpower
f97137e3f4876595362addddc5a885cf

Kajipeta GuruMallesh

గడిచిపోయిన కాలంలో నువ్వు చేసిన 
గాయం నీ కన్నీళ్లతో చెరిగిపోతుంది అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు చేసిన గాయం మరక కాదు మచ్చ నా మరణం వరకు ఉంటుంది #love

6 Love

loader
Home
Explore
Events
Notification
Profile