Nojoto: Largest Storytelling Platform

New తెలుగు हिन्दी Quotes, Status, Photo, Video

Find the Latest Status about తెలుగు हिन्दी from top creators only on Nojoto App. Also find trending photos & videos about, తెలుగు हिन्दी.

Related Stories

    PopularLatestVideo

Durga Sekhar

#ప్రహేళిక#ఏకవాక్య కవిత#ఛాలెంజ్#తెలుగు#తెలుగు వెలుగు

read more
జీవితంపై 'శని' ప్రభావం కాదు...నీ 'పని' ప్రభావమే! #ప్రహేళిక#ఏకవాక్య కవిత#ఛాలెంజ్#తెలుగు#తెలుగు వెలుగు

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ62 #రెక్కలు2 #భావసుమాలు #వైక్యూకవి #తెలుగు #తెలుగు వెలుగు

read more
అతడు మోసుకొచ్చి
ఇస్తే ఎంత ఆనందమో 
అభిమాన చిహ్నం
అందుకుంటే ఎంత ఆనందమో


తపాలా... నాడు
పోస్ట్... లైక్స్... నేడు #సమస్యాపూరణ62 
#రెక్కలు2 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#తెలుగు
 #తెలుగు వెలుగు

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణం62#రెక్కలు# #భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

read more
అందమైన చిన్ని రెక్కలు 
విప్పుకొని ఎగురు  
చూపించు కొత్త లోకం 
ఊహల రెక్కలు


సీతాకోకచిలుక
కవితా లోకం  #సమస్యాపూరణం62#రెక్కలు#
#భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణం 62#రెక్కలు2# #భావసుమాలు #వైక్యూ కవి#తెలుగు #తెలుగు వెలుగు#

read more
నేర్పెను భాషలు, శాస్త్రాలు
గణితాలు , నీతి కథలు 
ఎందరికో  పునాదులు
జాతికి మొలకలు 


గురువు జీవిత నిర్మాత
జాతి నిర్మాత  #సమస్యాపూరణం 62#రెక్కలు2#
#భావసుమాలు #వైక్యూ  కవి#తెలుగు
#తెలుగు వెలుగు#

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు#తెలుగు వెలుగు#

read more
మనిషి జీవించేది
వందేళ్లు... ఓర్పు వహిద్దాం
కరోనా కల్లోలము 
కొన్నాళ్లు.... వేచి చూద్దాం

ఆయుష్షు నిండు జీవితం
నాశనం తప్పనిది 
 #సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు#తెలుగు వెలుగు#

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణం62#రెక్కలు2# #భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు# తెలుగు వెలుగు#

read more
 బాల్యము దాటి వచ్చాము 
రెండో బాల్యం దాటి పోలేము
నట్టనడుమ నిలబడి మనం
నిరూపించుకుంటేనే అవుతాం


వారధి
సారధి #సమస్యాపూరణం62#రెక్కలు2#
#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు# తెలుగు వెలుగు#
loader
Home
Explore
Events
Notification
Profile