Nojoto: Largest Storytelling Platform

New ayurvedam telugu lo Quotes, Status, Photo, Video

Find the Latest Status about ayurvedam telugu lo from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    PopularLatestVideo
fc1d47bb4ada327223a38ff90133e826

Komal Pardeshi

#ayurveda#ayurvedic medicine#kamaayurveda#ayurvedic treatment#ayurvedic doctor #ayurvedic hair oil#panchakarma#ayurveda#ayurved#

#ayurveda#Ayurvedic medicinekamaayurveda#Ayurvedic treatment#Ayurvedic doctor #Ayurvedic hair oilpanchakarma#ayurvedaayurved# #मराठीसंस्कृति

149 Views

5dfc0d590694e400753a219428a78f22

Sourabh Banerjee

"Nature's wisdom, Ayurveda's cure. 
Embrace holistic healing."

Rawleaf Ayurvedic Care
Treatment for all chronic diseases - 
Diabetes / Sex Problem / Acidity / 
Constipation / Weight Loss / Sleep Problem.
Ph- +91 9038152100

©Sourabh Banerjee
  #motivation #ayurveda #Ayurvedic #ayurved #ayurvedalife #ayurvedicmedicine #treatment
de19ca7a6f2acf793098bf6c464c2e60

sushil kumar

#ayurveda #ayurvedalifestyle #ayurvedic #ayurvedalife #ayurvedaeveryday #ayurvedicmedicine #healthyindiandiet
b1282837a500ed809579b358b69151d9

Ramanuj Parashar

हरीतकी मनुष्याणाम मातेव हितकारिणी।
कदाचित कुप्यते माता नोदरस्था हरीतकी।।

इसलिए हरीतकी अर्थात् हरड़ को ऋतु के अनुसार अनुपान के साथ सेवन करे।

हरड़ के रसायन गुण प्राप्ति की चाह रखने वालों के लिये इसका सेवन क्रम आगे आपकी सेवा में दिया जा रहा है इससे लाभ उठायें और प्रस्तुतीकरण के लिये मुझे आशीर्वाद दें। वैसे इसमें मेरा कुछ भी नहीं है ये तो आयुर्वेद ग्रंथों की वाणी हैं मैं तो बस इसको आप तक पहुँचाने का माध्यम बन रहा हूँ जिसकी क़ीमत के रूप में आप सबके आशीर्वाद की कामना करता हूँ।

सिंधूत्थशर्करा शुंठी कणा मधु गुडै: क्रमात।
वर्षादिष्वभया प्राश्या रसायन गुणैषिणा:।।


इसके अनुसार जो व्यक्ति हरड़ के रसायन गुणों को पाने का इच्छुक हो वो इसके चूर्ण को ऋतुओं के अनुसार नीचे दिये गये क्रम:-

वर्षा - सैंधव नमक के साथ
शरद - शर्करा के साथ
हेमन्त - शुंठी के साथ 
शिशिर - कणा मतलब पिप्पली के साथ 
वसन्त - मधु अर्थात् शहद के साथ 
ग्रीष्म - गुड़ के साथ

सेवन करें। #ayurveda #health #fitness# nojoto #nojoto #foryou#insta#brahmveda #ramanuj #viadhya #ayurved
834cc6300a5eb5a1d084e60984244747

KhaultiSyahi

गिलोय
मान्यता है, समुद्र मंथन के दौरान
अमृत की बूंदे जहाँ गिरी, वहाँ गिलोय
रूपी अमृत पैदा हुआ। इसलिए इसे
आयुर्वेद में अमृता भी कहा गया।
गिलोय का रस तीनों दोषों को संतुलित
करता है। गिलोय का चूर्ण सोंठ के
साथ खाने से वात; गुड़ के साथ खाने
से पित्त और शहद के साथ खाने से
कफ संतुलित करता है।

©KhaultiSyahi
  #giloy #medicine 💊 #khaultisyahi #Health #Health&Fitness #Healthy #HealTheWorld #ayurveda #Ayurvedic #ayurvedicmedicine
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

ఎగిరినంతనే మిన్ను నాదనెనా మైనా
ఈదినంతనే సాగరం నాదనెనా మీన
నడిచినంతనే నేల నాదనెనా కూన
మరి మనిషికెందుకో ఈ వింత తపన 
మూడింట అడుగిడెననా?
మూడింటి అధిపతిననా?
కేవలం విశ్వమే శాశ్వతం 
నీ ముందు తరమైనా నువ్వైనా 
నీ తదుపరి తరమైనా తాత్కాలిమే
అద్దెకొచ్చి ఖాళీచేసి వెళ్లిపోయే మాదిరి 
ఉన్నన్ని రోజులు ఉపయోగించుకుంటూ
హానికి ఆస్కారమివ్వక మరు తరం 
ఉపయోగానికి కాస్తైనా మిగిల్చే ప్రయత్నం 
మనతోనే మొదలెడదాం 
ప్రకృతిని కాపాడుకుందాం Save Nature

*Kuna = ladykuna ane meaning lo rasa 

#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Save Nature *Kuna = ladykuna ane meaning lo rasa #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

0 Love

ed6eb66e14b4522599e8eefb3c78a857

friend forever

ప్రేమ కోసం ఫ్రెండ్ ని వదిలిన వాళ్ళు 
చాలా మందే ఉన్నారు కానీ .....
ఫ్రెండ్ కోసం ప్రేమను వదిలిన 
వాళ్ళు చాలా తక్కువ ......
ఒక వేళ ఆ ప్రేమ మోసం చేస్తే 
గుర్తొచ్చేది ఫ్రెండే ......
ఆకలేస్తే అమ్మ ... కష్టమొస్తే నాన్న ..... 
వయసొస్తే ప్రేమ .... కన్నీళ్లోస్తే ఫ్రెండ్ .....
ఇందులో ఎవరు ఇబ్బంది పెట్టినా 
మనకు ఎం అర్థం కాదు .....
కానీ ఒక్క దూరం అయినా ప్రేమ కోసం 
అంత మందిని ఇబ్బంది పెడతాం .....
అది ఎంత వరకు కరెక్ట్ అని ఒక్క సారి 
ఆలోచిస్తే అర్థం అవుతుందేమో కదా ... #telugu 
#yqkavi
#yqtelugu
de19ca7a6f2acf793098bf6c464c2e60

sushil kumar

#CancerAwarenessDay #cancer #ayurveda #ayurveda
18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

మెల్కొనుట #latestnewstelugu #toptrendingtelugu #googletopheadlines #fbtelugu  #instagramtelugu #intelugu #telugu #2023 #trendingnow #trend
ec583c83fb14161c025ffd7a95400e85

Funky Boy

legend be like this #Telugu #treanding #Lo

legend be like this #Telugu #treanding #Lo #Thoughts

48 Views

618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

నదివి  నీవైతే ..నీలో ఎగసిపడే 
ప్రతి అల నేనుకావాలి...
నా ప్రతీ శ్వాస నీ కోసమై
పీల్చాలి....
నేను కవితలు రాయకపోయిన 
నీ పేరు రాసిన 
ప్రతిసారి ఒక కవితే.....
నీకు తోడుగా నేను నడవకపోయినా..
నీకు నీడగా నేను ఉంటాను...
నీ ఆలోచనలో నేను లేకపోయినా 
నా ప్రతి జ్ఞాపకం నీదే...
  #telugu #prema #yqtelugu #yourquote
618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

అనంతమైన ప్రేమ లోతులన్ని 
పరిచయం చేసావు..
నీ బిగి కౌగిలిలో ప్రపంచాన్ని 
మైమరిపింప చేసావు
ల్,  గుండెలయలని సుతిమెత్తగా
తాకినావు....
ప్రేమ ఒక మధురమైన అనుభూతి
అని తెలియచేసిన నీకు...
ఏమి ఇవ్వగలను.... 
తిరిగి అనంతమైన ప్రేమని తప్పా.....!!!!! #telugu #endlesslove #yqtelugu #yqbaba
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో 
తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు 
నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని.
నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది
ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు 
కూడా తావివ్వనంటుంది. 
ఒక్కటి మాత్రం చెప్పగలను 
నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది.
చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు
ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా 
చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు 
నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు
మనసునే చూసింది ఆ మనసుకోసమే 
నీ మనసును అర్ధిస్తుంది 
నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న 
ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక 
బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం
#yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu

#నీకోసం #భయం #yqbaba #yqkavi #Telugu #telugukavi #Telugu #sltelugu

1 Love

c698985da280d70ea73960744e6c04d8

Shubham Thakur Rajput

AYURVEDA

37 Views

56e7f65a352ce1002be997e0ca206f81

pradeep

#ayurveda
da2214e23b24fa699c0b771507edd48d

Alostgirl

ayurveda student love ayurveda....
#peace

ayurveda student love ayurveda.... #peace

58 Views

c698985da280d70ea73960744e6c04d8

Shubham Thakur Rajput

Ayurveda

Ayurveda

57 Views

338126e4fc518279204104e522ead2d8

Sunder Sekhar

*कानाचे विकार*

 पू, स्राव, पडद्यावर सूज, हाडांचि विक्रूति, कानामागिल नस चोंदणे, आवाज येणे, दुखणे, ठणका बसणे, सूज येणे.
   उपाययोजना.
१) तुळशिच्या पानांचा रस कोंबट करून दोन थेंब कानात टाका. आश्चर्यकारक रिजल्ट मिळेल
२) गोमूत्र अर्क दोन थेंब टाकणे ३ वेळा.
३) पांढर्या कांद्याचा रस ५-६  थेंब ३ वेळा टाकणे.
४) बिल्व  तेलाचे थेंब ३-४ वेळा
५) कानात पू व आवाज येत असेल तर कान कोरडा करून करंज तेल
 अथवा जात्यादि तेल झोपतांना दहा थेंब.
६) कान सर्दिमूळे दुखत असेल तर त्रिफळा गुगुळ एका गोळिचि पूड करून अर्धि अर्धि तूपात लहान मूलांना व  मोठ्या ना एक एक गोळि तुपात.
७) सारिवादि वटि दोन दोन मोठ्यांना लहानांना एक एक  द्या.
 कान वाहत असेल, पू असेल, डोक्यात उष्णता, कमि ऐकू येत असेल, बहिरेपणा असेल तर दोन वेळा गोळि देणे दूधाबरोबर.
८) पथ्यादि काढा २-२ चमचे समभाग पाण्यात जर कर्णनाद, कानात आवाज येत असेल तर 
 कानाच्या पडद्याला भोक पडले असेल तर दोन वेळा पाण्यात द्या.
९) आल्याचा रस टाकल्यास ही बहिरेपणा, कान बंद होणे यात फायदेशिर होते.
१०) कानात मळा मूळे अगर अचानक दुखत असेल तर साँलिवँक्स ड्राँप टाका.
११) आरोग्यवर्धिनि एक गोळि, पुनर्नवा मंडूर एक गोळि. घ्या.
 याने कानाला आतून झालेलि दुखापत, सूज व सर्व विकारात आराम पडतो.

©Sunder Sekhar
  #ayurveda
2b25ff6796ddde4fd650dabdf642e42f

Divya Soni

PURPOSE OF AYURVEDA

The purpose of Ayurveda is to protect the health of the healthy and alleviate disorders of the diseased.

-Charak Samhita

on the occasion of Acharya Charak jayanti
I pray for good health to everyone

©Divya Soni #ayurveda
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

సగటు మనిషి పరిస్థితి కన్నా 
మతి భ్రమించిన మనిషి మానసిక స్థితి మేలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

రుసరుసలాడకే రుక్మిణి రూపు చూసి ఈల వేసానని...
చిరుబురులాడకే చిన్మయి చిలిపిగా చె౦ప గిల్లానని...
కస్సుబుస్సులాడకే కల్పన కొ౦టెగా కను గీటానని...
నీ చిరుకోపపు అలకలోను దాచలేన౦త ప్రేమ దాగు౦ది
నా తు౦టరి చేష్టల్లోను నీ మీద చెప్పలేన౦త చొరవ దాగు౦ది
 #రుసరుసలు #yqbaba #teluguvelugu #telugu #sltelugu

#రుసరుసలు #yqbaba #teluguvelugu #Telugu #sltelugu

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వెదవాలోచనలు కాచుకుని కూర్చుంటాయ్ 
ఖాళీగా ఎవరున్నారా...?
అని చూసి వాలిపోతుంటాయ్..
ఏదో ఒక పనిలో పడిపోండి వెంటనే....😝 #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వర్షమా వడివడిగా వర్షించవే 
నా కన్నీరు దాచ
పవనమా పరాకు వదలవే 
సమయాన్ని పల్లకిలో తీసుకెళ్లవే
తనను బంధి౦చ
సమయమా తడబాటు పడకే
తొరగా సాగవే నను తన దరి చేర్చ
 #yqbaba #yqkavi #telugu #తెలుగువెలుగు #sltelugu

#yqbaba #yqkavi #Telugu #తెలుగువెలుగు #sltelugu

0 Love

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

యువత జాగ్రత్త! మీరు ఎల్లప్పుడూ మీ మనస్సులో స్త్రీల గురించి అశ్లీల దృశ్యాలు లేదా అశ్లీల ఆలోచనలు గురించి ఆలోచిస్తూ ఉంటే, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సమానంగా కామ మరియు కామపు రాక్షసులు మీ శరీరంలోకి ప్రవేశిస్తారు మరియు మీ శరీరం ద్వారా స్త్రీలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు.

©Manavazhagan
  యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #telugu #googletopheadlines #g

యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #Telugu #googletopheadlines g #షాయారీ #viralshorts

476 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu #telug

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu telug #viral #Telugu #నాలెడ్జ్

189 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

ఒకే ప్రయత్నంలో పాస్.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #intelugu #telugu
#googlenews #googletopheadlines #toptrendin
3403de4ab14b4bf5021aeb264ad18597

Sanjeev Khandal

Join Ayurveda

©Sanjeev Sharma
  #Motivational #ayurveda
958808af3a85d87f489ea80701b218d1

संहिता कलम

Red sands and spectacular sandstone rock formations “कृत्स्नो हि लोको बुद्धिमतामाचार्य:
          शत्रुश्च: अबुद्धिमताम्”
                                           (चरक सं.) 
(बुद्धिमान व्यक्ति के लिए संपूर्ण विश्व शिक्षक के समान है तथा एक मुर्ख के लिए शत्रु)

©Chumman Sahu #lifequotes #ayurveda
loader
Home
Explore
Events
Notification
Profile