Find the Latest Status about arshad shaik from top creators only on Nojoto App. Also find trending photos & videos about, arshad shaik.
Shaik Dawood
aye khuda apno ne kya yah Sitam kar Diya ham jise apna chahte the the vah usi ko dur kar Diy shaik Dawood
Anjum shaik
unna chota unda leka potunnanu, nee alochanalu maruvaleka potunnanu,jarigipoina gataalanu pattuku vadala leka potunnanu,kallalo unna kanneetini aapaleka potunnanu,nuvvu chesina mosam lo nenu telaleka potunnanu,andhakaaram nundi bayata pada leka potunnanu,vere oose oohinchkoleka potunnanu,teerani aashalanu penchkoleka potunnanu, migilipoina gynapakaalanu nenu cherupa leka potunnanu, kalmashamaina ee jagati lo nenu natinchaleka potunnanu, jeevinchaleka potunnanu. ©Anjum shaik Anjum shaik
Anjum shaik
నిన్ను కలిసిన క్షణానెే తెలిసింది, నా ఇన్నాళ్ల అన్వేషణకు బదులు నీవేనని...నీ రూపు కళ్ళ నిండుగా చేరిన క్షణాన తెలిసింది, నా ప్రతి ఊహకు ప్రాణం పోస్తే నీ మోము వలే ఉంటుందనీ...నీ పరిచయం తర్వాతనే తెలిసింది, స్నేహం తీరం నేను అయితే, అమాయకత్వం అనే అలల తాకిడికి, మదిలో పులకరింపులు రేపింది నీవేనని...నీ నోటి వెంట నా పేరు పలికిన క్షణాన తెలిసింది, నా పేరులో ఉన్న ప్రతి అక్షరము యొక్క ప్రత్యేకత ఏమిటని...నీ వెంట కలిసి అడుగులు వేసిన క్షణానే తెలిసింది, నా తుది శ్వాస విడిచే వరకు తలపు తెలియని పయనం నీతోనని...... ©Anjum shaik Anjum shaik
Anjum shaik
" ఓ మౌనమా..... " ఈ విశాల విశ్వంలో ఎక్కడో విడిగా ఓ మూల ఆ వెలుగు పూలన్నీ వాడే చిక్కటి చీకటి వేళ అందరితో కలిసున్న, నే ఒక్కదాన్నై మిగిలున్న నాకే తెలియని నన్ను, నా లోపల చూస్తున్నా నిశ్శబ్దంతో ఎన్నో సంగతులు పూర్తిగా పంచుకుంటూ... నిశీధిలో వెన్నెల కాంతులు ఆర్తిగా వెతుక్కుంటూ... సముద్ర హోరులో నా ప్రశ్నలను నేర్పుగా సంధిస్తున్నా, ప్రశాంత గీతాల సమాధానాలు ఓర్పుగా సేకరిస్తున్న... నన్ను ఎవరు అడగారని ఈ పెదవి విప్పాలి... నేడు ఎవరికీ అనుభవమౌతుందని ఆ గతము చెప్పాలి నాకై చాచని చేతుల కోసం ప్రయాస పడలేకున్న, నాతో నడువని అడుగులతో ప్రయాణమిక నిలిపేస్తున్నా... ఇంత మౌనం ఇన్నినాళ్ళుగా ఎలా ఎక్కడ దాగుందో... అడిగే వారే లేక ఇన్నేళ్ళుగా ఒంటరై ఎదురు చూస్తుందో హృదయ గోడలు కూలిపోగా ఇప్పుడే నేనది కనుగొన్నా హోరు రణములు అంతమొందగ నీవే నా జీవితమా... " ఓ మౌనమా " నాకు ఇకపై నీవే నా జీవితమా.....!!! ©Anjum shaik Anjum shaik