Nojoto: Largest Storytelling Platform

New s writing style Quotes, Status, Photo, Video

Find the Latest Status about s writing style from top creators only on Nojoto App. Also find trending photos & videos about, s writing style.

    PopularLatestVideo

BRAJESH Kumar Sharma

Style 's kinģ

read more
mute video

Anusha singh

it s my style #ज़िन्दगी

read more
mute video

Itzz Rajatt

Writing style @Saru Singhal

read more
तुम्हारी तरह किसी को चाहा नहीं,
कभी कोई उतना ख़ास रहा ही नहीं। Writing style @Saru Singhal

Dilshant Raj

Rms dil shant raj

©Dilshant Raj s

#writing

ashwini

cut and style master-s #nojotophoto

read more
 cut and style
 master-s

Shivu Gowda

mute video

Gopinath

My writing s@Gopinath

read more
The rate of lack of communication is (may be)

Directly or indirectly proportional to

 Misunderstanding's ....

                                              @Gopinath ✍️ My writing s@Gopinath

Gopinath

My writing s @Gopinath

read more
పొందేది ఎంత గొప్పదైన

పోగొట్టుకున్నది మాత్రం చాలా విలువైనదే 

అది....

గడిచిపోయిన గతమా...

అందుకోలేని అవకాశమా...

పోగొట్టుకున్న వస్తువా...

  మదిని తాకిన మనిష...
 
         అది నీకు మాత్రమే తెలుస్తుంది.

                                        @ Gopinath ✍️ My writing s @Gopinath

Gopinath

My writing s @Gopinath

read more
దేవుడు ఎంత చమత్కారం చేస్తాడో కదా..

చదివి తెలుసుకున్న జ్ఞానాన్నీ మరచిపోయేలా

 చేస్తాడేమో కాని..

చేరువైన జ్ఞానపకాల్ని మాత్రం చెరగనివ్వడు....

                                                      @ Gopinath ✍️ My writing s @Gopinath

Gopinath

My writing s@Gopinath

read more
గెలుపు గౌరవానిస్తుంది.

ఓటమి ఓర్పునిస్తుంది.
:
:
నువ్వు గెలిచినప్పుడు గౌరవించిన వాళ్ళందరూ

ఓడిపోయినప్పుడు ఒదార్పునివ్వరు.
 
ఓర్పు గెలవగలవనే నమ్మకానిస్తే..

ఓదార్పు గెలుస్తావనే ధైర్యానిస్తుంది..

So....

ఇక్కడ నీ ఓటమి కూడా ఒక గెలుపే....

ఓదార్పు.....
        
                 ఇది నీ ఓర్పులోని

 బాధ్యతను ,బరువుని..అరుపులని,ఆవేదనను

 అర్థం చేసుకున్న వారు మాత్రమే ఇస్తారు..

గెలిచాక చప్పట్లు కొట్టడానికి చాలా

 చేతులుంటాయి.

 కానీ

ఓడిపోయినప్పుడు చక్కిళ్లని తుడవడానికి కొన్ని

 చేతులే వస్తాయి వారే నీ వారు.. Don't loose them
                                                                      @Gopinath ✍️ My writing s@Gopinath
loader
Home
Explore
Events
Notification
Profile