Nojoto: Largest Storytelling Platform

New తెలుగు मराठी Quotes, Status, Photo, Video

Find the Latest Status about తెలుగు मराठी from top creators only on Nojoto App. Also find trending photos & videos about, తెలుగు मराठी.

Related Stories

    PopularLatestVideo
78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

జీవితంపై 'శని' ప్రభావం కాదు...నీ 'పని' ప్రభావమే! #ప్రహేళిక#ఏకవాక్య కవిత#ఛాలెంజ్#తెలుగు#తెలుగు వెలుగు

#ప్రహేళిక#ఏకవాక్య కవిత#ఛాలెంజ్#తెలుగు#తెలుగు వెలుగు

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

అతడు మోసుకొచ్చి
ఇస్తే ఎంత ఆనందమో 
అభిమాన చిహ్నం
అందుకుంటే ఎంత ఆనందమో


తపాలా... నాడు
పోస్ట్... లైక్స్... నేడు #సమస్యాపూరణ62 
#రెక్కలు2 
#భావసుమాలు 
#వైక్యూకవి 
#తెలుగు
 #తెలుగు వెలుగు

#సమస్యాపూరణ62 #రెక్కలు2 #భావసుమాలు #వైక్యూకవి #తెలుగు #తెలుగు వెలుగు

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

అందమైన చిన్ని రెక్కలు 
విప్పుకొని ఎగురు  
చూపించు కొత్త లోకం 
ఊహల రెక్కలు


సీతాకోకచిలుక
కవితా లోకం  #సమస్యాపూరణం62#రెక్కలు#
#భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం62#రెక్కలు# #భావసుమాలు#వైక్యూ కవి #వైక్యూ తెలుగు#తెలుగు#తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

నేర్పెను భాషలు, శాస్త్రాలు
గణితాలు , నీతి కథలు 
ఎందరికో  పునాదులు
జాతికి మొలకలు 


గురువు జీవిత నిర్మాత
జాతి నిర్మాత  #సమస్యాపూరణం 62#రెక్కలు2#
#భావసుమాలు #వైక్యూ  కవి#తెలుగు
#తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం 62#రెక్కలు2# #భావసుమాలు #వైక్యూ కవి#తెలుగు #తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

మనిషి జీవించేది
వందేళ్లు... ఓర్పు వహిద్దాం
కరోనా కల్లోలము 
కొన్నాళ్లు.... వేచి చూద్దాం

ఆయుష్షు నిండు జీవితం
నాశనం తప్పనిది 
 #సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు#తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు#తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

 బాల్యము దాటి వచ్చాము 
రెండో బాల్యం దాటి పోలేము
నట్టనడుమ నిలబడి మనం
నిరూపించుకుంటేనే అవుతాం


వారధి
సారధి #సమస్యాపూరణం62#రెక్కలు2#
#భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు# తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం62#రెక్కలు2# #భావ సుమాలు# వైక్యూ కవి# తెలుగు# తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta


ఉదయమున ఉత్తినే అలా
లేచి  ఎండలో నిలబడిన
మార్పులెన్నో కలుగు 
మార్పులేని బ్రదుకు లోన


శరీరానికి  ,ఎముకలకు ఆరోగ్యం..
మనసు ,బుద్ధి వికసించును..... 




 #సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి#తెలుగు# తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం62#రెక్కలు2#భావ సుమాలు# వైక్యూ కవి#తెలుగు# తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

వృథాగా పోనీయకు
వృథా చేయకూడదు
వృథా కానీయకు
వృథా కాకూడదు


ఎండ, నీరు
సమయం, జీవితం #సమస్యాపూరణం 62#రెక్కలు#భావ సుమాలు#వైక్యూ కవి#తెలుగు#తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం 62#రెక్కలు#భావ సుమాలు#వైక్యూ కవి#తెలుగు#తెలుగు వెలుగు#

0 Love

b14263a9da74decc380e9058a4b7a3f4

Ganesh B. Ijagaj

माय मराठी! - संजीवनी मराठे 

#krishna_flute

माय मराठी! - संजीवनी मराठे #krishna_flute

48 Views

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

ఏమవుతుందో ఏమో 
ఎటువైపు ముప్పో 
ఎవరు మిగులుతామో 
ఎవరు పోతామో 



అంతా అయోమయం
కరోనా కష్టకాలం #సమస్యాపూరణం 62#రెక్కలు2#భావ సుమాలు#వైక్యూ కవి#తెలుగు#తెలుగు వెలుగు#

#సమస్యాపూరణం 62#రెక్కలు2#భావ సుమాలు#వైక్యూ కవి#తెలుగు#తెలుగు వెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

గెలుపు.. పిలుపు
గెలుపు.. మలుపు
........... వలపు
.......... .. వగపు
............. మైమరువు 
.. ........... కొసమెరుపు 
............. కోరిక
. ......... ... తృప్తి 
 .............. ఆసక్తి
 .............. ఆనందం
  .............. అనుభవం
  ............. తీరని దాహం
. ............. అందరూ దాసోహం. 



 గెలుపు# వైక్యూ కవి#వైక్యూ తెలుగు#

గెలుపు# వైక్యూ కవి#వైక్యూ తెలుగు#

0 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

తెలుగు వారి గురి , గురువూ 
తెలుగు వారి అడుగు జాడ 
భాష బాట...  దిద్దుబాటు
తెలుగు వెలుగూ గురజాడ   
 తెలుగు వారి గురి , గురువూ 
తెలుగు వారి అడుగు జాడ 
భాష బాట...  దిద్దుబాటు
తెలుగు వెలుగూ గురజాడ   
#భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ114
#హరి

తెలుగు వారి గురి , గురువూ తెలుగు వారి అడుగు జాడ భాష బాట... దిద్దుబాటు తెలుగు వెలుగూ గురజాడ #భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ114 #హరి #హరివిల్లు

0 Love

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

కథ : కొడుకు 

రచన : బాపురం నరహరి రావు. 
అనంతపురము.  #తెలుగు #కథ #తెలుగుకథ #telugu #telugustories #yqtelugu #yqteluguvelugu  #teluguwritings

#తెలుగు #కథ #తెలుగుకథ #Telugu #telugustories #yqtelugu #yqteluguvelugu #teluguwritings

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

కడవరకు ఉండవని తెలుసు 
కాని కనులున్నంతవరకైతే 
కనుపాప కలవరంలో 
నిను కనిపెట్టుకునే ఉంటుంది తెలుసా! #కనుపాప #నిను #తెలుసా #yqkavi #teluguvelugu #తెలుగు #కనులు #కడవరకు

#కనుపాప #నిను #తెలుసా #yqkavi #teluguvelugu #తెలుగు #కనులు #కడవరకు

0 Love

8fa252bb15b99c3bcfbc868b2fa2af36

अमोल पाटील

 #मराठी कविता
#मराठी साहित्य
#मी मराठी
#माय मराठी
#असेच मराठी
#जीवन मराठी

#मराठी कविता #मराठी साहित्य #मी मराठी #माय मराठी #असेच मराठी #जीवन मराठी #nojotophoto

5 Love

8fa252bb15b99c3bcfbc868b2fa2af36

अमोल पाटील

मी माझ्याच मुलखात 
नांदतो ऐश्वर्याचा राजा ,
इथे फुलवल्या ऐश्वर्याच्या बागा
इथले रानोमाळ सगणगंन
 पसरत हिरवी द्वाही
आणि 
"मी" पण म्हणत कितीक बुडाले 
इथल्याच जमिनीत ही #मराठी कविता 
#मराठी साहित्य 
#वाचन 
#मराठी संस्कृती 
#मराठी कवी 
#मी मराठी
#कविता
#पल्लवी

10 Love

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

1)
రాధ మనసు నీకు తెలుసు
రాదు దయే నీకు అలుసు

2)
నలుపు నేను కోరినాను
వలపు పాట పాడినాను

3)
గీత నీవు తెలిపినావు
రాత తుడుప కదిలినావు

4)
కృష్ణ ప్రేమ జగతి మరుపు
తృష్ణ వీణ సుగతి నిలుపు

5)
నలుపు వలపు నీకు పిలుపు
తెలుపు! తెలుపు నన్ను నిలుపు #ఉత్కళిక #సమస్యాపూరణ71
#వన్నెలయ్య_ఉత్కళిక #వన్నెలయ్య_భక్తి_సమీరాలు #కృష్ణాష్టమి
1) తెలుపు = తెలపమని.
2) తెలుపు = వెలుగు, అనగా జ్ఞానమని. 'తమస

#ఉత్కళిక #సమస్యాపూరణ71 #వన్నెలయ్య_ఉత్కళిక #వన్నెలయ్య_భక్తి_సమీరాలు #కృష్ణాష్టమి 1) తెలుపు = తెలపమని. 2) తెలుపు = వెలుగు, అనగా జ్ఞానమని. 'తమస

0 Love

2c27623b466be589de3dc5122ae79e13

pandurang kokare

मराठी राजभाषा दिनाच्या हार्दिक शुभेच्छा... बोलतो मराठी ऐकतो मराठी...

बोलतो मराठी ऐकतो मराठी...

3 Love

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

గమ్మునుంటే గృహములోన 
గండము తప్పించుకొన
గ్రహణకాల సమయాన
గతులలోనసాగు బ్రదుకు
 ఓ కూనలమ్మ ముత్యాలసరాలు#తెలుగు కవి#
#తెలుగు పద్యాలు

ముత్యాలసరాలు#తెలుగు కవి# #తెలుగు పద్యాలు

0 Love

f6417e80a03de6efe949f7979f87b935

Thota Srinivas

అన్నం తిన్నారా 👳👳👳

©Thota Srinivas 520 741
  #తెలుగు

#తెలుగు #జీవితం

406 Views

ed6eb66e14b4522599e8eefb3c78a857

friend forever

కొందరికి ప్రేమించడం రాదు 
ప్రేమించబడటం రాదు
ఎదుటివారిని బాధపడుతూ 
మూర్ఖంగా బ్రతికేస్తూ ఉంటారు
ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత 
మంది జనాల మధ్య లో నేను 
ఒంటరివాడిని అంటే 
అంతా నవ్వుతున్నారు......
కానీ వాళ్ళకి తెలియదు 
ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే
ప్రపంచమే కనిపించదని 
అన్నీ తానే అనుకున్నప్పుడు 
తానే వదిలేసి వెళ్లినప్పుడు
ప్రేమను దూరం చేసుకున్న వాళ్లందరూ 
ఒంటరి వాళ్లే అని......... #తెలుగు

#తెలుగు

0 Love

396c0dec759d10ab72a30ba11be18054

Mittagadapala Balaraju

మీరు ఏ ఇంటికి వెల్లినా కులం, ఏ ఆఫీసుకు వెల్లినా లంచం...

అడగటమే దేశభక్తి....
అంటా?!?!?! #తెలుగు

#తెలుగు

0 Love

8f76d6ea5c1e416eff833896eb8ec95f

Rahul Shanware

मराठी मुलगा# मराठी भाषा

#krishna_flute

मराठी मुलगा# मराठी भाषा #krishna_flute #thought

51 Views

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

 ఈ విశ్వంలో  వినిపించే నాదం
 ఈ కాయం లో నినదించే నాదం 
ప్రతి నిముషం చైతన్యం నింపే నాదం
రుగ్మతలను బాపే మంజుల నాదం
 అ కార ఉ కార మ కార మిళితం
  ఓం... ఓం .  . . ఓం.  #cinemagraph తెలుగు#
#వైక్యూ కవి#వైక్యూ తెలుగు#

#cinemagraph తెలుగు# #వైక్యూ కవి#వైక్యూ తెలుగు#

0 Love

c2ba73416f2deaf205b37f5395bf1953

rohit v. khade

#आठवता तू..,
क्षणो क्षणी मन  सांगते ..
 लक्ष्य देईना तर .. हळूच हृदयाला टोकते..
जगाच्या रीती जाणून बुजून आसवांना पापण्यात रोखले..
अन मग नकळत डोळे मिटून घेतले ..
मिटता रुपड तुझ नजरी उमटलं..
काळ भोर  डोळ तुझ हृदयावर कोरल...
जणू मन माझं तुझ्या smile ने गारठल ..
तुझ्या आवाजान त्यास गोठ्ण्यापासून तारल..
भुरभुर नाऱ्या केसांवर तुझ्या काही वेळ थांबलं..
घटक भराच आभासी भेटणं त्याच्या धडधडीला तोवर इंधन ते उरलं..
पुढच्या तुझ्या दिसण्या पर्यंत फक्त झुरण आता ठरल..
श्र्वासच्या अखेरी पर्यंत चित्र तुझ रंगल..

©rohit v. khade #मराठी कविता#मराठी प्रेम
#Dark
b0ee1989d2b167ed66c54dd00329e59e

priyanka vast

 मराठी

मराठी #Quote #nojotophoto

5 Love

10054efa0412223148884ce99e42c096

Balu

नेहमी मनाला भास तुझा,
भुरळ पाडतो सहवास तुझा,
आठवतेस तु क्षणोक्षणी ,
उगीच जीवाला त्रास तुझा।।।
कस सोडु सांग तुला,
प्रेम तुझं देहात माझ्या व्यसनागत रुतला,
भिजलो-नाहलो पाण्यामध्ये 
तरी तुझ्या प्रेमाचा रंग नाही निघला
जळत राहिलं प्रेत तरी प्रेमबंध नाही जळला #मराठी
cb0b3c999c60209f3801fc75c1e558dd

Dadaso v Bankar

 #मराठी
loader
Home
Explore
Events
Notification
Profile