Find the Latest Status about saibaba song from top creators only on Nojoto App. Also find trending photos & videos about, saibaba song.
Dwarakamai Bathula
ఆధ్యాత్మికత అంటే తెలియదు, కాని, నా అంతరాత్మలో అన్నీ నీ చిత్రపటాలే . తనివితీరని ముఖారవిందము కదా!! మనసు గదుల్లో ఖాళీ లేక మరేబాబాకీ అద్దె ఇవ్వనంది. అడిగితే, అనుకున్నదాని కంటే ఎక్కువే నాకందిస్తుంటావు కదా... అందుకేనేమో దేవాలయాల మీద ధ్యాస తక్కువ. ఈ పండుగకి ఇలా చేయి, ఇవి సమర్పించు అని ఎవరైనా చెప్పినా, నా ఎదలో ఓ గదిలో ప్రశాంతంగా రెండు నిమిషాలైనా కూర్చొని జపించినా, తపించినా మనసుకి షిరిడీ వెళ్ళినంత సంతృప్తి. కాదా? నాలో నేను మాట్లాడుకుంటున్నా అంటే , నువ్వు వింటున్నావని, నేను చెబితే అలసట లేకుండా వినేది నువ్వేగా ! గొడవలు రాని, మనస్పర్ధాలు లేని నిశ్చలమైన స్నేహితుడివి. నా ఆలోచనల ఊయల ఊగుతూ నీ ప్రతిమ రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నట్టు.... ఆ నవ్వుతో, ఎన్నో మాటలు, సూక్తులు నా మనసుకి వినిపించేలా చెప్పినట్టు.... ఇక నేత్రబాషా గానమైతే, 'నువు ఏది కోరితే అది నీదంతే, ఎక్కడున్నా తెచ్చి ఇచ్చే పూచి నాది', అని ప్రగాఢ నమ్మకాన్ని ఇస్తునట్టు.... ఇంకెన్నెన్నో ముఖ కవలికలు...నాకవి, సందేశాన్నిచ్చే పరమార్ధాలు. __ద్వారకామాయి.బి devotional saibaba shiridi saibaba
devotional saibaba shiridi saibaba #poem
read moreSreekrishna
I will understand your requests with my eyes. So don't be afraid and hold my hands tightly everything will be fine... ©Sreekrishna #saibaba
Anju
किसी व्यक्ति ने साईं से पुछा- बाबा आप बड़े हैं फिर भी नीचे क्यूँ बैठते हैं? साईं बाबा ने जवाब दिया- नीचे बैठने वाला कभी गिरता नहीं हैं anju #saibaba