Find the Latest Status about ahvaninchuvaru in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ahvaninchuvaru in telugu.
friend forever
ప్రేమ కోసం ఫ్రెండ్ ని వదిలిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ ..... ఫ్రెండ్ కోసం ప్రేమను వదిలిన వాళ్ళు చాలా తక్కువ ...... ఒక వేళ ఆ ప్రేమ మోసం చేస్తే గుర్తొచ్చేది ఫ్రెండే ...... ఆకలేస్తే అమ్మ ... కష్టమొస్తే నాన్న ..... వయసొస్తే ప్రేమ .... కన్నీళ్లోస్తే ఫ్రెండ్ ..... ఇందులో ఎవరు ఇబ్బంది పెట్టినా మనకు ఎం అర్థం కాదు ..... కానీ ఒక్క దూరం అయినా ప్రేమ కోసం అంత మందిని ఇబ్బంది పెడతాం ..... అది ఎంత వరకు కరెక్ట్ అని ఒక్క సారి ఆలోచిస్తే అర్థం అవుతుందేమో కదా ... #telugu #yqkavi #yqtelugu
Manavazhagan
Saritha kothuri
నదివి నీవైతే ..నీలో ఎగసిపడే ప్రతి అల నేనుకావాలి... నా ప్రతీ శ్వాస నీ కోసమై పీల్చాలి.... నేను కవితలు రాయకపోయిన నీ పేరు రాసిన ప్రతిసారి ఒక కవితే..... నీకు తోడుగా నేను నడవకపోయినా.. నీకు నీడగా నేను ఉంటాను... నీ ఆలోచనలో నేను లేకపోయినా నా ప్రతి జ్ఞాపకం నీదే... #telugu #prema #yqtelugu #yourquote
Saritha kothuri
అనంతమైన ప్రేమ లోతులన్ని పరిచయం చేసావు.. నీ బిగి కౌగిలిలో ప్రపంచాన్ని మైమరిపింప చేసావు ల్, గుండెలయలని సుతిమెత్తగా తాకినావు.... ప్రేమ ఒక మధురమైన అనుభూతి అని తెలియచేసిన నీకు... ఏమి ఇవ్వగలను.... తిరిగి అనంతమైన ప్రేమని తప్పా.....!!!!! #telugu #endlesslove #yqtelugu #yqbaba
srilatha lion
భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని. నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు కూడా తావివ్వనంటుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది. చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు మనసునే చూసింది ఆ మనసుకోసమే నీ మనసును అర్ధిస్తుంది నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం #yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu
srilatha lion
సగటు మనిషి పరిస్థితి కన్నా మతి భ్రమించిన మనిషి మానసిక స్థితి మేలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
Malla Akhil
ఒక కారణం కోసం పని చేయండి, ప్రశంసల కోసం కాదు. వ్యక్తీకరించడానికి జీవించండి, ఆకట్టుకోవడానికి కాదు. ©Malla Akhil good words in Telugu
Malla Akhil
జీవితం సులభం కాదు. కానీ ఇది సులభం, మీరు గెలిచిన మార్గంలో జీవించగలిగితే ©Malla Akhil good words in Telugu