Nojoto: Largest Storytelling Platform

New love quotes in telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about love quotes in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love quotes in telugu.

    PopularLatestVideo

Saraf Veer

mute video

srilatha lion

love quotes #lovequotesbysrilathalion #Telugu love quotes

read more
Love is a love
If u love that love
I love that love 
Because "I love u" #love quotes
#lovequotesbysrilathalion
#telugu love quotes

ujjwal

కళ్ళు చూసి పడిపోయాను, 
ఏం చెప్పాలో  మర్చిపోయాను

ఫస్ట్ టైం లైఫ్ లో మా దిల్ స్లిప్ అయ్యింది 
ఇప్పుడు ఎం చెప్పాలి 
 మా దిల్లే వెళ్ళిపోయింది #NojotoQuote #telugu #quotes #feeling #love

iamounish

#Telugu #Quotes #Love nojoto

read more
Manam preminchina vallu preminchinadhi ivvadam kuda preme
andhuke nuv preminchinavadini neku ichestunna... #telugu #quotes #love #nojoto

srilatha lion

#yqbaba #yqkavi #teluguvelugu love quotes by srilatha lion #sltelugu #Telugu #yopowrimo love

read more
ఓ నా కాబోయే ప్రేయసి రిచా...
నీ సౌందర్యంతో పులకరి౦చా...
నిద్రలో నీ పేరే కలవరి౦చా.....
నిర౦తర౦ నీ ఊహలతో పరవశి౦చా....
మనసా వాచా నిన్ను మాత్రమే ప్రేమి౦చా...
నిన్ను వలచుటకే నే జీవి౦చా...
నీకు నా ఈ భావన అర్ధమై ఉ౦టు౦దని ము౦దే ఊహి౦చా...
అ౦దుకే ఈ కవిత రాసు౦చా...
నీ రాకకై మా ద్వారం కూడా తెరిచి ఉ౦చా.....
 #yqbaba
#yqkavi
#teluguvelugu
#love quotes by srilatha lion
#sltelugu
#telugu
#yopowrimo
#love

Bhu Mi

"..కనుపాపలో కన్నీళ్ళు ఆపలేను..!
చిరు నవ్వుల ముసుగు ఇంక వెసుకొలెను..!
చేదు ఙ్ఞాపకాలతో నిండిన నా మనసును ఓదార్చలేను..!
గమ్యం తెలియని ఈ పయనం ఇంక సాగించలెను..!
మాయనీ గాయాన్నీ మిగిల్చిన ఈ జీవితం ఇంక
జీవించలేను..! #yqkavi#telugu#heartbreak#love#quotes#telugu#alone#life#.
loader
Home
Explore
Events
Notification
Profile