Find the Latest Status about ammailu from top creators only on Nojoto App. Also find trending photos & videos.
srilatha lion
ధైర్యము౦టే బాధని భరిస్తూ గాధని గరళ౦లా దాచుకోడానికి ప్రయత్ని౦చు..అలా భరిస్తేనైనా కొన్ని రోజులకి సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం కలగొచ్చు అ౦తేకాని తప్పతాగి బాధని మర్చపోయి ఏమి జరగనట్టుగా బ్రతకడానికి ప్రయత్ని౦చకు... నిన్ను నువ్వు మోసం చెసుకోవడమే కాక నిన్ను నమ్మినవారిని కూడా ము౦చిన వాడివవుతావు... (Read in caption) After breakup abbailu ammailni marchipoleka a gap ni face cheyaleka fullga tagi badhani avoid chesi vallani marchipodamankntaru kani ammaila
srilatha lion
💘 గీత గోవి౦ద౦ 💘 Emo chala hpy anipisthndi konni ekkadyna same match ithe manaku bale hpy anipistdi kDa ala same e movie chusthunte okkasari ga na dialogues