Nojoto: Largest Storytelling Platform

New ayurarogyam in telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about ayurarogyam in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    PopularLatestVideo
ed6eb66e14b4522599e8eefb3c78a857

friend forever

ప్రేమ కోసం ఫ్రెండ్ ని వదిలిన వాళ్ళు 
చాలా మందే ఉన్నారు కానీ .....
ఫ్రెండ్ కోసం ప్రేమను వదిలిన 
వాళ్ళు చాలా తక్కువ ......
ఒక వేళ ఆ ప్రేమ మోసం చేస్తే 
గుర్తొచ్చేది ఫ్రెండే ......
ఆకలేస్తే అమ్మ ... కష్టమొస్తే నాన్న ..... 
వయసొస్తే ప్రేమ .... కన్నీళ్లోస్తే ఫ్రెండ్ .....
ఇందులో ఎవరు ఇబ్బంది పెట్టినా 
మనకు ఎం అర్థం కాదు .....
కానీ ఒక్క దూరం అయినా ప్రేమ కోసం 
అంత మందిని ఇబ్బంది పెడతాం .....
అది ఎంత వరకు కరెక్ట్ అని ఒక్క సారి 
ఆలోచిస్తే అర్థం అవుతుందేమో కదా ... #telugu 
#yqkavi
#yqtelugu
18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

మెల్కొనుట #latestnewstelugu #toptrendingtelugu #googletopheadlines #fbtelugu  #instagramtelugu #intelugu #telugu #2023 #trendingnow #trend
618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

నదివి  నీవైతే ..నీలో ఎగసిపడే 
ప్రతి అల నేనుకావాలి...
నా ప్రతీ శ్వాస నీ కోసమై
పీల్చాలి....
నేను కవితలు రాయకపోయిన 
నీ పేరు రాసిన 
ప్రతిసారి ఒక కవితే.....
నీకు తోడుగా నేను నడవకపోయినా..
నీకు నీడగా నేను ఉంటాను...
నీ ఆలోచనలో నేను లేకపోయినా 
నా ప్రతి జ్ఞాపకం నీదే...
  #telugu #prema #yqtelugu #yourquote
618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

అనంతమైన ప్రేమ లోతులన్ని 
పరిచయం చేసావు..
నీ బిగి కౌగిలిలో ప్రపంచాన్ని 
మైమరిపింప చేసావు
ల్,  గుండెలయలని సుతిమెత్తగా
తాకినావు....
ప్రేమ ఒక మధురమైన అనుభూతి
అని తెలియచేసిన నీకు...
ఏమి ఇవ్వగలను.... 
తిరిగి అనంతమైన ప్రేమని తప్పా.....!!!!! #telugu #endlesslove #yqtelugu #yqbaba
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో 
తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు 
నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని.
నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది
ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు 
కూడా తావివ్వనంటుంది. 
ఒక్కటి మాత్రం చెప్పగలను 
నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది.
చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు
ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా 
చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు 
నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు
మనసునే చూసింది ఆ మనసుకోసమే 
నీ మనసును అర్ధిస్తుంది 
నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న 
ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక 
బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం
#yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu

#నీకోసం #భయం #yqbaba #yqkavi #Telugu #telugukavi #Telugu #sltelugu

1 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

సగటు మనిషి పరిస్థితి కన్నా 
మతి భ్రమించిన మనిషి మానసిక స్థితి మేలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
404e759d098ab82a8ed099777f991936

Padma Rajesh

happy rakhi in telugu

happy rakhi in telugu

291 Views

f4378cb2a37053320d307ad6575d0b76

roasting room

funny memes in telugu

funny memes in telugu #Memes

27 Views

4e26cfa40104873a9a63881c27c1a8b9

Malla Akhil

ఒక కారణం కోసం పని చేయండి, ప్రశంసల కోసం కాదు.

వ్యక్తీకరించడానికి జీవించండి, ఆకట్టుకోవడానికి కాదు.

©Malla Akhil
  good words in Telugu

good words in Telugu #భయానక

81 Views

4e26cfa40104873a9a63881c27c1a8b9

Malla Akhil

జీవితం సులభం కాదు. కానీ ఇది సులభం,

మీరు గెలిచిన మార్గంలో జీవించగలిగితే

©Malla Akhil
  good words in Telugu

good words in Telugu #జీవితం

99 Views

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

రుసరుసలాడకే రుక్మిణి రూపు చూసి ఈల వేసానని...
చిరుబురులాడకే చిన్మయి చిలిపిగా చె౦ప గిల్లానని...
కస్సుబుస్సులాడకే కల్పన కొ౦టెగా కను గీటానని...
నీ చిరుకోపపు అలకలోను దాచలేన౦త ప్రేమ దాగు౦ది
నా తు౦టరి చేష్టల్లోను నీ మీద చెప్పలేన౦త చొరవ దాగు౦ది
 #రుసరుసలు #yqbaba #teluguvelugu #telugu #sltelugu

#రుసరుసలు #yqbaba #teluguvelugu #Telugu #sltelugu

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వెదవాలోచనలు కాచుకుని కూర్చుంటాయ్ 
ఖాళీగా ఎవరున్నారా...?
అని చూసి వాలిపోతుంటాయ్..
ఏదో ఒక పనిలో పడిపోండి వెంటనే....😝 #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వర్షమా వడివడిగా వర్షించవే 
నా కన్నీరు దాచ
పవనమా పరాకు వదలవే 
సమయాన్ని పల్లకిలో తీసుకెళ్లవే
తనను బంధి౦చ
సమయమా తడబాటు పడకే
తొరగా సాగవే నను తన దరి చేర్చ
 #yqbaba #yqkavi #telugu #తెలుగువెలుగు #sltelugu

#yqbaba #yqkavi #Telugu #తెలుగువెలుగు #sltelugu

0 Love

61ff428ecf0dc226d0a64767795a0b34

R.I.C.K (ಶ್ರೀ)

Mobile poem in Telugu

Mobile poem in Telugu #Thoughts

27 Views

aae04a54f2f958985a7e5f9105fc02d0

ARUNKUMARSINGER

ABOUT NATURE IN TELUGU

ABOUT NATURE IN TELUGU

37 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

యువత జాగ్రత్త! మీరు ఎల్లప్పుడూ మీ మనస్సులో స్త్రీల గురించి అశ్లీల దృశ్యాలు లేదా అశ్లీల ఆలోచనలు గురించి ఆలోచిస్తూ ఉంటే, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సమానంగా కామ మరియు కామపు రాక్షసులు మీ శరీరంలోకి ప్రవేశిస్తారు మరియు మీ శరీరం ద్వారా స్త్రీలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు.

©Manavazhagan
  యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #telugu #googletopheadlines #g

యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #Telugu #googletopheadlines g #షాయారీ #viralshorts

476 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu #telug

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu telug #viral #Telugu #నాలెడ్జ్

189 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

దీపం మిమ్మల్ని చీకటి మార్గంలో నడిపించినట్లే క్రమశిక్షణ మీ జీవితంలో కష్టాల నుండి మిమ్మల్ని నడిపిస్తుంది.

©Manavazhagan
  క్రమశిక్షణ మీకు మార్గనిర్దేశం చేస్తుంది.#latestnewstelugu #fbtelugu #instatelugu #googlenews #toptrendingtoday #googletopheadlines #intelugu

క్రమశిక్షణ మీకు మార్గనిర్దేశం చేస్తుంది.#latestnewstelugu #fbtelugu #instatelugu #googlenews #toptrendingtoday #googletopheadlines #intelugu #Telugu #నాలెడ్జ్ #2023newpost

108 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

ఒకే ప్రయత్నంలో పాస్.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #intelugu #telugu
#googlenews #googletopheadlines #toptrendin
18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, మీరు ప్రతిరోజూ మీ బట్టలు ఉతుకినట్లు మీ మనస్సును కడగాలి, ఎందుకంటే అప్పుడు మాత్రమే మీ ఆత్మ స్వచ్ఛమైన ఆత్మగా మారుతుంది కాబట్టి ఈరోజే మీ మనస్సును కడగాలి.

©Manavazhagan
  ప్రతిరోజూ మీ మనస్సును కడగాలి.#latestnewstelugu #intelugu #telugu #fbtelugu #instagramtelugu #googletopheadlines #toptrendingtoday #2023 #tre

ప్రతిరోజూ మీ మనస్సును కడగాలి.#latestnewstelugu #intelugu #Telugu #fbtelugu #instagramtelugu #googletopheadlines #toptrendingtoday 2023 tre #trendingnow #షాయారీ #trendingtelugu

271 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

అబ్బాయిలు మరియు అమ్మాయిలు మీరు రాత్రి నిద్రపోయే ముందు మీ మొబైల్‌లో చాలా చెడ్డ సినిమాలు మరియు పోర్న్ వీడియోలు చూడకుండా ఉండండి. దుష్టాత్మలు మరియు కామపు రాక్షసులు అపరిశుభ్రమైన చిత్రాలను మరియు ఆలోచనలను కలిగి ఉన్నవారి మనస్సులలోకి సులభంగా ప్రవేశించి, వారి మనస్సు మరియు శరీరాన్ని ఆక్రమించి వివిధ ఇబ్బందులను కలిగిస్తాయి.

©Manavazhagan
  యువతీ యువకులు జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #fbtelugu #instatelugu #intelugu #telugu #googletopheadlines #trendingnow #trendingnews #v

యువతీ యువకులు జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #fbtelugu #instatelugu #intelugu #Telugu #googletopheadlines #trendingnow #trendingnews v #ప్రేమ #viralshorts

166 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

మీరు మొదటి తరగతి నుండి పన్నెండవ తరగతికి ఎదుగుతున్నట్లే, మీ ఆత్మ క్రమంగా ఆధ్యాత్మిక స్థాయిలో పురోగమిస్తుంది.

©Manavazhagan
  మీ ఆత్మను అభివృద్ధి చేసుకోండి.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googletopheadlines #googletopnews #intelugu #telug

99 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

యువతీ యువకులు జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instagramtelugu #intelugu #telugu #trend #trendingnow #google

యువతీ యువకులు జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instagramtelugu #intelugu #Telugu #trend #trendingnow google #viralshorts #googletopheadlines

476 Views

7ad2858c12e045eb858b4a3b7dc87ebd

Narahari Rao

🦋 బాలల దినోత్సవం శుభాకాంక్షలు 🦋

🌺🌺🌺🌹🌹🌹💐💐💐🌷🌷🌷 #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #yqtelugu #telugu #బాలలదినోత్సవం

#తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #yqtelugu #Telugu #బాలలదినోత్సవం

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

అవకాశం దొరక్క అతగాడు మ౦చివాడయ్యాడట
అవకాశం దొరికి ఇతగాడు చెడ్డవాడయ్యాడట..
అవకాశం 
అతి గొప్పది 
అతి చెడ్డది 
మన వాడుక విధానాన్ని బట్టి... #అవకాశం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #sltelugu

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

పోటీతత్వం కన్నా మైత్రికి విలువిచ్చి పరుగాపెను బాలిక పడిన
మిత్రురాలిని జూచి గాని అదే అదునగ మోసగించి పరుగులో 
ముందుకెళ్ళి గెలిచినను వాస్తవాన్ని గురువు గ్రహించె గనుకే
పోటీలో ఓడిన బాలిక బహుమతిని పొందెను

 #సమస్య౧ #yqkavi #teluguvelugu #telugu #sltelugu #yqbaba

0 Love

loader
Home
Explore
Events
Notification
Profile