Find the Latest Status about good morning vietnam from top creators only on Nojoto App. Also find trending photos & videos about, good morning vietnam.
komaltiwari
लफ़्जो की देह्लिज पर घायल जुबान हैं कोई तन्हाई से तो कोई मेहफ़िल से परेशान हैं ©komaltiwari #good moring #Morning
Ranga Dega
Romans:12:1 Good morning కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. church of Christ 22.09.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
Romans: 15:21 Good morning వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. But as it is written, To whom he was not spoken of, they shall see: and they that have not heard shall understand. church of Christ 29.09.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
Romans: 6:23 Good morning ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord. church of Christ 01.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians:8:10 Good morning ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? For if any man see thee which hast knowledge sit at meat in the idol's temple, shall not the conscience of him which is weak be emboldened to eat those things which are offered to idols; church of Christ 12.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians 11:1 Good morning నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. Be ye followers of me, even as I also am of Christ. church of Christ 15.10.2022 ©Ranga Dega Good morning #God
Ranga Dega
2 Corinthians: 1:22 Good morning ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు. Who hath also sealed us, and given the earnest of the Spirit in our hearts. church of Christ 26.10.2022 ©Ranga Dega Good morning #God