Find the Latest Status about 9 year wedding anniversary from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Harathi K
నేను నిన్ను ఆశించలేదు. మనం కలిసిపోతామని అనుకోలేదు. నా జీవితంలో నేను చేసిన ఏకైక అసాధారణమైన విషయం మీతో ప్రేమలో పడటం. నేను ఇంత పూర్తిగా చూడలేదు, ప్రేమ ©Harathi K wedding anniversary
Shameem U K
ജീവിത യാത്രയ്ക്കിടയില് ഒന്നായി ചേര്ന്നു യാത്രതുടങ്ങിയ ദിവസത്തിന്റെ ഓർമ്മപ്പെടുത്തലായി ഈ ദിവസം മുന്നില് വരുമ്പോൾ കൊഴിഞ്ഞ് പോയ കാലത്തിന് ഒരുനിമിഷത്തിന്റെ ദൈർഘ്യം പോലും തോന്നാത്ത വിധം മധുരസ്മരണകളാൽ സമ്പന്നം. #wedding anniversary
vineelasubramanyam
నీ జతచేరిన రోజే జపించింది మనసు, నా జత నువ్వవ్వాలని, తొలి పరిచయంలోనే నా పంచప్రాణాలు నీ పాదాక్రాంతం ఐపోయాయి, అలసిన మనసుకి దొరికిన విశ్రాంతి నువ్వు, మనసులోని భావాలు తెలుప మాతృబాషలో సైతం మాటలు కరువయ్యాయి, మన మూడుముళ్ళ బంధానికి ముచ్చటైన రూపం నువ్వు... ❤️💞💞💞💞🌹Happy Anniversary my dear loving hubby happy Wedding Anniversary