Nojoto: Largest Storytelling Platform

Best telugukavithalu Shayari, Status, Quotes, Stories

Find the Best telugukavithalu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about there is only one happiness in this life to love and be loved meaning in telugu, i love you quotes in telugu, fraud love quotes in telugu, love value quotes in telugu, jhukta hai meaning in telugu,

  • 14 Followers
  • 84 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

నా మదిలో మెదిలే
కలలకు రూపం నువ్వు 
నా ఎదలో అల్లుకొన్న ఆశలకు
అలిగే అల్లరి నేర్పిన నేస్తానివి నువ్వు 
 #telugukavithalu

Mouni Kanna✍

వియోగం ఉన్న ప్రేమలో 
నిజాయితీ లేదనుకోవడం కల్ల  #telugukavithalu

Mouni Kanna✍

ఎడతెరిపి లేని నీ ఆలోచనలతో
నీ తలపులతో మనసు 
నదిలో చేపలా తేలిపోతుంది. 
 #telugukavithalu

Mouni Kanna✍

మంచు వెన్నెలో హాయిగొలిపించు
నీ వేణుగానం రారమ్మని 
పిలిచినట్టుంది కన్న  #telugukavithalu

Mouni Kanna✍

నీతో కలిసి ఏడు అడుగులు వేదాం అనుకున్న 
కానీ నీ ఎడబాటుతో ఏడు అడుగులు లోతులో 
ఉన్న సంద్రంలో దిగినట్టుందిర #telugukavithalu

Mouni Kanna✍

నీ ఊహలతో బతికే అవకాశం ఇచ్చావ్
మరి నీతో జీవితం పంచ్చుకునే అవకాశం 
ఉన్నట్టా లేనట్టా, ఇస్తున్నట్ట ఇవ్వనట్ట ❓❓❓ #telugukavithalu

Mouni Kanna✍

నా చిరుఆశల స్వప్నం నీ ప్రేమ 
నా చిరుఆశల రూపం నీ చిరునవ్వు 
నా చిరుఆశల దీపం నీ చూపు
నా చిరుఆశల మమత మన బంధనం  #telugukavithalu

Telugu

అమ్మ... #అమ్మ #తల్లి #Telugu #teluguquotes #teluguwriter #telugukavithalu #TeluguSongs #కవిత్వం

read more
mute video

Dinakar Reddy

mute video

Dinakar Reddy

బుడుగు చెప్పే కుంచెం భయాలు.. . . . . . . . #teluguquotes #nojototelugu #dinakarreddy #telugupoetry #telugukavithalu #కామెడీ #teluguwriter #dinakarwrites #budugu

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile