tags

Best notojotelugu Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best notojotelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 2 Followers
  • 3 Stories
  • Latest
  • Video

""

"జీవితంలో బోలెడన్ని "సంబంధాలు" అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లో "జీవం" ఉంటే చాలు. "జీవం "లేని ఎన్ని "బంధాలు" ఉన్నా ఒకటే లేకపోయినా ఒక్కటే....."

జీవితంలో బోలెడన్ని 
"సంబంధాలు" అక్కర్లేదు. 
ఉన్న కొన్ని సంబంధాల్లో 
"జీవం" ఉంటే  చాలు.  
"జీవం "లేని ఎన్ని "బంధాలు" 
ఉన్నా ఒకటే 
లేకపోయినా ఒక్కటే.....

#notojotelugu #bandam #sambandam #jeevam

11 Love

""

"నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..! నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..! అందమైన దేదైనా..అందనిదే అంటాను.. నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే.. వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట...."

నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..!
నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..!

అందమైన దేదైనా..అందనిదే అంటాను.. 
నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! 

కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. 
ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! 

ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. 
ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! 

వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే..
వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట....

#notojotelugu
#GoodMorning

8 Love
4 Share