tags

Best స్నేహం Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best స్నేహం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about స్నేహం కోసం సాంగ్స్, స్నేహం కవితలు, స్నేహం సినిమా.

  • 4 Followers
  • 6 Stories
  • Latest
  • Video

""

"ఎక్కడ ఉన్నా మలిచిపోనిది ఎప్పటికైనా మరణం లేనిది స్నేహం -pavangpk"

ఎక్కడ ఉన్నా మలిచిపోనిది 
ఎప్పటికైనా మరణం లేనిది 
స్నేహం

-pavangpk

#స్నేహం #Friendship #pavangpk #Teluguvelugu #Telugu

3 Love

""

"నమ్మితే నిన్ను వదలని నమ్మకం కదిలితే నీ తోడునడిచే జ్ఞాపకం స్నేహం... - Pavangpk"

నమ్మితే నిన్ను వదలని నమ్మకం 
కదిలితే నీ తోడునడిచే జ్ఞాపకం
స్నేహం...

- Pavangpk

#స్నేహం #Friendship #pavangpk #Telugu #Teluguquotes #Telugu #Inspiration

10 Love

""

"స్నేహనికి మించిన బంధం లేదు,"స్నేహం"లేని బంధం ఉండదు, స్నేహితులుగా ఉండలేనప్పుడు ఏ బంధంలోనూ ఆనందం ఉండదు."

స్నేహనికి మించిన బంధం లేదు,"స్నేహం"లేని బంధం ఉండదు, స్నేహితులుగా ఉండలేనప్పుడు ఏ బంధంలోనూ ఆనందం ఉండదు.

#స్నేహం

9 Love

""

"దీపం ఇంటికి వెలుగునిస్తుంది.. మీ స్నేహం నా జీవితంలో వెలుగును నింపింది. చిరునవ్వులతో మొదలైన మన స్నేహం చిరకాలం ఇలాగే వుండాలని ఆశిస్తూ.. శుభోదయం #77804 71892#"

దీపం ఇంటికి వెలుగునిస్తుంది..
మీ స్నేహం నా జీవితంలో వెలుగును నింపింది. 
చిరునవ్వులతో మొదలైన మన స్నేహం చిరకాలం ఇలాగే వుండాలని ఆశిస్తూ.. 
శుభోదయం
#77804 71892#

 

4 Love

""

"చరితలోన గురుతుగా మారిపోని మమతగా నిలిచిపోయే జగతిలో స్నేహమేగా శాశ్వతం మరిచిపోని జ్ఞాపకం -pavangpk"

చరితలోన గురుతుగా
మారిపోని మమతగా
నిలిచిపోయే జగతిలో
స్నేహమేగా శాశ్వతం
మరిచిపోని జ్ఞాపకం
-pavangpk

#Friendship #స్నేహం #Friend #Telugupoem #Telugu #Poetry #pavangpk

7 Love