tags

Best mahadevlove Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best mahadevlove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 1 Followers
  • 7 Stories
  • Latest Stories

"ఇవిగో ఆశల కార్తీక దీపాలు నీ సన్నిధి శ్రద్ధగా వెలిగించితిని Hey ShivBhole నిత్యము నా మనసును నాట్యమందిరము చేసి అందు అమ్మ పార్వతితో కూడి ఆనంద తాండవము సేయవేమిరా శ్రీకాళహస్తీశ్వరా!"

ఇవిగో ఆశల కార్తీక దీపాలు
నీ సన్నిధి శ్రద్ధగా వెలిగించితిని
Hey ShivBhole
నిత్యము నా మనసును నాట్యమందిరము
చేసి అందు అమ్మ పార్వతితో కూడి
ఆనంద తాండవము సేయవేమిరా శ్రీకాళహస్తీశ్వరా!

#mahadevlove #mahadev #Bholenath #bholebaba #lordnatraj #devitional #nojototelugu #kartikamasam #dinakarreddy

4 Love

"Prayer హే గోవిందా! పదునాలుగు భువనములు పాలించు నారాయణా కార్తీక మాసమున విష్ణు ఆలయాలలో దీపము వెలిగించిన పురాణ పారాయణములు చేసిన మిక్కిలి పుణ్యమట ధర్మం ఏది చెప్పినా అది మన మనసును ప్రేమ,శాంతి,సేవ వంటి సద్గుణములు అలవరచుకొనుటకే అని అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు స్వామీ!"

Prayer  హే గోవిందా!
పదునాలుగు భువనములు
పాలించు నారాయణా
కార్తీక మాసమున విష్ణు ఆలయాలలో
దీపము వెలిగించిన 
పురాణ పారాయణములు చేసిన
మిక్కిలి పుణ్యమట
ధర్మం ఏది చెప్పినా అది మన మనసును
ప్రేమ,శాంతి,సేవ వంటి సద్గుణములు 
అలవరచుకొనుటకే అని
అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు స్వామీ!

#prayer #kartikamasam #Govindlove #Gopala #lordvishnu #mahadevlove

8 Love

"ఉలకవు పలకవు ఎట్టా ShivBhole సావాస గాళ్ళంటే కూసింత మాటాడుకోరా అడ్డ బొట్టు పెట్టి నందీశ్వరునికి చెవిలో చెప్పి లోనికి వస్తి కదా కాస్త మాటాడి స్నేహితము సేయవచ్చు కదరా శ్రీకాళహస్తీశ్వరా!"

ఉలకవు పలకవు
ఎట్టా ShivBhole
సావాస గాళ్ళంటే కూసింత 
మాటాడుకోరా
అడ్డ బొట్టు పెట్టి నందీశ్వరునికి
చెవిలో చెప్పి 
లోనికి వస్తి కదా
 కాస్త మాటాడి 
స్నేహితము 
సేయవచ్చు కదరా  శ్రీకాళహస్తీశ్వరా!

#mahadevlove #Bholenath #shivji #bholebaba #Devotional #dinakarreddy

5 Love

"కలిమి లేములయందు కష్ట సుఖములందు కరుణ కాఠిన్యములు పొందినపుడు జగమును తన దారిన వదలివేతు बप्पा चलो मेरे साथ అని ప్రతి ప్రదోషము వేళ గణేశుని తోడు తీసుకొని నీ సన్నిధి చేరితిని Hey ShivBhole నిరుపమానమైన నీ మహిమలు పాడితి"

కలిమి లేములయందు 
కష్ట సుఖములందు
కరుణ కాఠిన్యములు పొందినపుడు
జగమును తన దారిన వదలివేతు
बप्पा चलो मेरे साथ 
అని ప్రతి ప్రదోషము వేళ గణేశుని తోడు తీసుకొని
నీ సన్నిధి చేరితిని
Hey ShivBhole
నిరుపమానమైన నీ మహిమలు పాడితి

#mahadevlove #Bholenath #bholebaba #shivji #bappalove #Devotional #dinakarreddy

6 Love

"నిను దర్శిస్తే ఏదో ప్రశాంతత నిను స్మరిస్తే ఏదో తాదాత్మ్యత నువ్వు నా తోడుంటే ఏదైనా సాధ్యమే అనే భావన ఏ జన్మ బంధమో ఇది శ్రీకాళహస్తీశ్వరా!"

నిను దర్శిస్తే ఏదో ప్రశాంతత
నిను స్మరిస్తే ఏదో తాదాత్మ్యత
నువ్వు నా తోడుంటే 
ఏదైనా సాధ్యమే అనే భావన
ఏ జన్మ బంధమో ఇది శ్రీకాళహస్తీశ్వరా!

#mahadevlove #mahadev #Bholenath #bholebaba #shivji #Devotional #dinakarreddy

7 Love