Find the Best సస్పెన్స్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutసస్పెన్స్,
VADRA KRISHNA
मेरे मोहलà¥à¤²à¥‡ की कहानी ధనవంతులందరూ గుణవంతులే!కానీ గుణవంతులందరూ ధనవంతులు కాదు..! ©VADRA KRISHNA
VADRA KRISHNA
ప్రపంచంలోని అనార్ధాలు అన్నీ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం చేతను,ఆ అర్థం చేసుకోకపోవడం ప్రేమానురాగాలు లోపించడం చేత, అన్యోన్యసాన్నిహిత్యమూ,ఆప్యాయతతో సహకరమైన సేవ లోపించడం వల్లనూ కలుగుతోంది. ©VADRA KRISHNA *రాజాజీ
*రాజాజీ
read moreVADRA KRISHNA
ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయట పడుతుంది. ©VADRA KRISHNA #beautifulhouse
VADRA KRISHNA
జీవితం నిన్ను ఒక్కసారి పైకి ఎత్తనూగలదు,అదః పాతాళానికి అణచివేయనూ గలదు. ©VADRA KRISHNA #Falling_Humanity
VADRA KRISHNA
మంచి నడవడికను ప్రారంభించాక, గాడి తప్పిన,పాత సంగతులను మరచిపోవాలి.వాటిని గుర్తుచేసుకుంటే మళ్ళీ అంటుకునే ప్రమాదం ఉంది. ©VADRA KRISHNA *విల్ రోజర్స్, హాలివుడ్ నటుడు
*విల్ రోజర్స్, హాలివుడ్ నటుడు
read moreVADRA KRISHNA
Meri Mati Mera Desh జీవితంలో ద్వైతం:- •••••••••••••••••• జీవితంలో ప్రతి రంగంలోనూ మనం ముఖా, ముఖిగా ద్వైత్వాన్ని చూస్తూ ఉంటాం.అవేవో చూద్దాం. మంచి-చెడూ పుట్టుక-మరణం సృష్టించేవాడు-ధ్వంసం చేసే వాడూ కరువూ-వరదలూ వివాహం-విడాకులు ఏకాకితనం-కలుపుగోరుతనం సహజం-నకిలీ కాళరాత్రి-సూర్యుడి ప్రకాశం సంతోషం-విచారం గతం-భవిష్యత్తు ఉద్రిక్తత-విశ్రాంతి ఈర్ష్య-దయ ఆశ-నిరాశ మౌనం-వాచాలత్వం శాంతి -యుద్ధం లేమి-కలిమి ముందు చూపు-ముందు చూపు లేకపోవడం; ©VADRA KRISHNA #MeriMatiMeraDesh
VADRA KRISHNA
ఏ వయసులో తెలుసుకోవలసింది ఆ వయసులో తెలుసుకోకపోతే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. ©VADRA KRISHNA *మార్క్వేగ్
*మార్క్వేగ్
read moreVADRA KRISHNA
What is on your mind status messages quotes లోటు బడ్జెట్:- •••••••••••••• కన్నుపడ్డ వస్తువుల దగ్గరకు మనసును వెళ్ళనివ్వకండి.అప్పుడు జీవితంలో "లోటు బడ్జెట్"మాటే ఉండదు. ©VADRA KRISHNA