Find the Best నాలెడ్జ్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutనాలెడ్జ్ ,
VADRA KRISHNA
నీకు కావలసింది ప్రయత్నించి సాదించు.లేకపోతే నీకున్నదానితోనే తప్పనిసరిగా సర్దుకోవలసిన పరిస్థితి వస్తుంది. ©VADRA KRISHNA *జార్జి బెర్నార్డ్ షా
*జార్జి బెర్నార్డ్ షా
read moreVADRA KRISHNA
कà¥à¤¯à¤¾ लिखूठమీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు. ©VADRA KRISHNA #PoetInYou *పరమహంస యోగానంద
#PoetInYou *పరమహంస యోగానంద
read moreVADRA KRISHNA
दिसंबर का महीना దేశ దేశాల సామెతలు:- ••••••••••••••••••••• •ఊహల్లో గొప్ప లాభం కన్నా-చేతి కందిన చిన్ని లాభం మేలు-ఐరిష్ సామెత •చివరి లాభం చిరకాలం గుర్తుంటుంది- ఇంగ్లీషు సామెత ©VADRA KRISHNA #december *దేశ దేశాల సామెతలు
#december *దేశ దేశాల సామెతలు
read moreVADRA KRISHNA
ఏబిడ్డయినా ముద్దుగానే ఉంటుంది.కాని,పరాయిబిడ్డ మనబిడ్డ పాటి ముద్దు వస్తుందా?ఎరువు పుస్తకానికి,సొంత పుస్తకానికి ఇదే బేదమని నా అభిప్రాయం. ©VADRA KRISHNA *నార్ల వెంకటేశ్వరరావు
*నార్ల వెంకటేశ్వరరావు
read moreVADRA KRISHNA
చలం(ప్రేమలేఖలు):- •••••••••••••••••• ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడమే ప్రేమ లేఖ! అంతరంగికుడైన మిత్రుడితో హృదయం లేని మార్ధవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ!మన ఆత్మని వాళ్ళ ఆత్మతో దూరాన్ని కాలాన్ని జయించి ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ!సర్వకాల సర్వస్తల్లో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ! ©VADRA KRISHNA #Love
Love
read moreVADRA KRISHNA
అనుభవమనే దువ్వెన మన చేతికందే సరికి తలమీద నున్న జుట్టంతా రాలి బట్టతల వస్తుంది. ©VADRA KRISHNA #LIFEGIF *ఆంగ్ల సామెత
#LIFEGIF *ఆంగ్ల సామెత
read moreVADRA KRISHNA
Expression Depression దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~~~ ✓ఒక రూపాయి జ్ఞాన్నాన్ని ఉపయోగించడానికి పది రూపాయల వివేకం అవసరముతుంది-పర్షియన్ ✓వేకువజాము ఎప్పుడూ కూడా రెండుసార్లు రాదు...నిన్ను మేల్కొల్పడానికి-అరబ్ సామెత ✓అదృష్టం అడ్డం తిరిగితే పండుతిన్నా పన్ను విరుగు తుంది-అరబ్ సామెత ✓అవసరంలేని మనిషికి అన్ని అందుబాటులో ఉంటాయి-ఫ్రెంచ్ సామెత ©VADRA KRISHNA #expression *సామెతలు
#expression *సామెతలు
read more