Find the Best మోటివేషన్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutమోటివేషన్,
VADRA KRISHNA
ఇతరుల నుంచి నీవు కోరుకునే మర్యాదను ఇతరులకు కూడా అందచేయి..! ©VADRA KRISHNA *కన్ఫ్యూషియస్
*కన్ఫ్యూషియస్
read moreVADRA KRISHNA
"సమస్య అంటే తెలిసి వచ్చినా, తెలియక వచ్చినా,ఇష్టం లేని తప్పక ఎదుర్కొనబడే సంఘటన లేక అనుభవం" ©VADRA KRISHNA *ఆచార్య తురగా సోమసుందరం
*ఆచార్య తురగా సోమసుందరం
read moreVADRA KRISHNA
బ్యాంకులో పుష్కలంగా డబ్బున్న రోజున నీలో బుద్ధ భగవానుని ప్రశాంతత తొంగి చూస్తుంది. ©VADRA KRISHNA *టామ్ రాబిన్స్
*టామ్ రాబిన్స్
read moreVADRA KRISHNA
పని ఒత్తిడిలో పడినంత కాలం హాయిగా ప్రశాంతంగా జీవిస్తాం. ©VADRA KRISHNA *థామస్ టీంపిన్
*థామస్ టీంపిన్
read moreVADRA KRISHNA
నేనింతే అంటే కుదరదు:- °°°°°°°°°°°°°°°°°°°°° బంధాలు కొనసాగాలంటే కొన్ని సార్లు అందులుగా, కొన్ని సార్లు మూగవారిగా కొన్ని సార్లు చెవిటి వారిగా, మెలగక తప్పదు..! ©VADRA KRISHNA #Happy
VADRA KRISHNA
నా పతనానికి నేనే కారణం, నాకు నేనే బద్ద శత్రువును, నా దురదృష్టానికి నేనే బాద్యుడను. ©VADRA KRISHNA *నెపోలియన్
*నెపోలియన్
read moreVADRA KRISHNA
ప్లాన్ చేసుకున్నట్టే జీవితం సాగదు.కాని ప్లానింగ్ లేని జీవితానికి అసలు అర్థమే ఉండదు...! ©VADRA KRISHNA
VADRA KRISHNA
పగిలే గుండెను ఆదుకుంటే తప్ప జీవన సాఫల్యం లేదు. మూర్చిల్లిన కూనను గూడు చేరిస్తే తప్ప జీవన సౌందర్యం లేదు. ©VADRA KRISHNA #bestfriends *డికెన్ సన్
#bestfriends *డికెన్ సన్
read moreVADRA KRISHNA
పావురం ఎప్పుడైతే కాకుల గుంపుతో చేతులు కలుపుతుందిో, అప్పటి నుంచీ,దాని ఈకలు తెల్లగా కనిపించినా, దాని మనసు మాత్రం నల్లబడి పోవడం ఖాయం. ©VADRA KRISHNA
VADRA KRISHNA
ఇతరుల్లో ఉరకలు వేసే ఉత్సాహాన్ని జనింపచేసే విశిష్ట గుణం కలిగి ఉండడమే ఆ మనిషికి అసలైన ఆస్తి. ©VADRA KRISHNA #waitingforyou