Nojoto: Largest Storytelling Platform

Best ప్రేమ Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రేమ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutప్రేమ, వన్నెలయ్య_ప్రేమ, వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్, భగ్నప్రేమ, ప్రేమవ్యథ,

  • 30 Followers
  • 6450 Stories

pallavi

#sad_qoute

read more
White sex talking

©BDK BDK #sad_qoute

pallavi

#sad_qoute

read more
White love sex talking

©BDK BDK #sad_qoute

T Sasikumar

read more
nice lovely gift

©T Sasikumar

Sridhar Yadav

L♥️ve Comedy #feellove #Feeling ప్రేమ ప్రేమ కపుల్ గోల్స్

read more

Reddy Awesome

#good_night broken

read more
White 
ఇదేదో బాగుంది
 ఈ సాయంత్రపు కాలనికి నువ్వెవరో తెలీదటా..
ఇలాగే కాలాన్ని ఆపిస్తే బాగుండు
నీ జాడలేని ఏ ఒక్క క్షణామైనా చాలు నేను బతకడానికి💔

©Reddy Awesome #good_night broken

Reddy Awesome

#sad_shayari

read more
White మాటలే చూసావ్,
కళ్లు చూసుంటే దొరికిపోయెదాన్నెమో..!
(దాచిన కన్నీళ్ల బరువు లెక్కకడుతుంటే)

©Reddy Awesome #sad_shayari

Chenna Ranganatha

#lovelife కొంచెం కోపం కొంచెం ప్రేమ

read more
Unsplash గాయం వల్ల పుట్టే నొప్పి కన్నా జ్ఞాపకం వల్ల పుట్టే నొప్పికి బాధ ఎక్కువ

©Chenna Ranganatha #lovelife  కొంచెం కోపం కొంచెం ప్రేమ

Reddy Awesome

#Couple కపుల్ గోల్స్

read more
వెన్నుతట్టి పిలిచేలోపే చూసింది నా కోమలి..
కదిలే కనుబొమ్మలో కంగారు అంతా దాచి..
వడివడిగ తడిసే పెదాల తడబాటు మధ్యన 
ఎంత బాగుందో..
మైకం మనస్సులో నుండి కళ్లకి చేరేదాకా ఎడబాటు ఆగలేదు ఆ మదిలో...
కళ్లు చూసిందో ఏమో కనిపెట్టెసింది,నన్ను నేట్టెసింది
నుదుట ముద్దైన మిగులుద్దామని,
నిరాడంబరంగా పెట్టేసా...!
నమ్మిందేమో ప్రేమనంతా హత్తుకొని చూపెట్టింది..🥰

©Reddy Awesome #Couple  కపుల్ గోల్స్

Lekhya Chenna

#snow లవ్ ఫీలింగ్స్

read more
Unsplash నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక బంధం మన లైఫ్ లో ఉంటే లైఫ్ మొత్తం ఎలా ఉన్నా బ్రతికేయవచ్చు.

©Lekhya Chenna #snow  లవ్ ఫీలింగ్స్

Reddy Awesome

#loveship

read more
నిజమే మావ..!

దురదృష్టం అంటే మనం ప్రేమించే  
వాళ్లు మనతో లేకపోవడం కాదు..
మనల్నీ ప్రేమించే వాళ్లున్నా,
మనం అంగీకరించలేకపోవడం..💯

©Reddy Awesome #loveship
loader
Home
Explore
Events
Notification
Profile